PHONE BANKING EXECUTIVE OFFICER JOBS
HYDERABAD
ఫైనాన్షియల్ విభాగంలో ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.HDFC బ్యాంక్ subsidiary అయినటువంటి హైదరాబాద్ లో ఉన్న HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ non బ్యాంకింగ్ కంపెనీ నుండి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
PHONE BANKING EXECUTIVE OFFICER JOBS
HYDERABAD |
కంపెనీ పేరు: HDB Financial Services Limited |
Job Type:
Full Time Job |
Important Dates:
అప్లై చేసుకున్న అభ్యర్థులకు మే 13,2021 నుండి మే 18,2021 వరకు ఉదయం 10:30 గంటల నుండి 1:30 గంటల వరకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు. |
Salary:
ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- జీతం ఇస్తారు. |
Vacancies:
ఇందులో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. |
Qualification:
ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s కి మంచి అవకాశం. |
Job Location:
Hyderabad |
Job Role:
|
Job Timings:
Day shift |
Skills Required:
ఇంగ్లీష్ fluent గా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి. |
Documents Required:
|
Selection Process:
అభ్యర్థులను telephonic ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |