Personal assistant jobs 10000/-

Facebook
WhatsApp
Telegram
హైదరాబాద్ లో Alder finance service కంపెనీ లో జాబ్ చేయుటకు గర్ల్స్  కావాలి
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు,
అర్హత:- 10th and ఇంటర్మీడియట్ pass కొంచమయిన ఇంగ్లీష్ వచ్చి ఉండాలి with బేసిక్ కనౌలెడ్జి ఆఫ్ సిస్టమ్ అండ్ నాలెడ్జ్.         

వయస్సు:-20 నుంచి 30 సంవత్సరాలు  ఉన్నవారు .
జాబ్ రోల్:- Personal assistant
శాలరీ:- 10000           
వేకెన్సీ:- 2
ఎం పని ఉంటుంది:-

◆ Responsible for handling Calls ◆Ordganising meeting times with Day to Day operations
◆జాబ్ టైమింగ్స్:-9.30am  to  6.30pm

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి. 
3.10th and intermediate  Certificate
జాబ్ అడ్రస్:-  ఫ్లాట్ No 401, 4th floor,  శ్రీనివాస home,peerzadiguda,uppal,  హైదరాబాద్.    
ఆఫీస్ అడ్రెస్:- ఫ్లాట్ no401, 4th floor,  శ్రీనివాస home,Peerzadiguda,uppal,  హైదరాబాద్.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు.  మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచా

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

4. కాంటాక్ట్ నెంబర్ : 7702797102
వాట్సాప్ చెయ్యండి
ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.

Leave a Comment