part-time-internship-work-from-home-for-students

Part-time Internship Work From Home For Students 2025 | Best For విద్యార్థులు, ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ అందరికీ

Facebook
WhatsApp
Telegram

ఇంటర్న్‌షాలా (Internshala) – ఇంటర్న్షిప్‌లు, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

Part-time internship work from home for students 2025 | ఇంటర్న్‌షాలా (Internshala) భారతదేశంలోని ఒక ప్రముఖ ఇంటర్న్షిప్ మరియు ఆన్‌లైన్ శిక్షణ వేదిక. ఇది విద్యార్థులు మరియు యువతకు ఇంటర్న్షిప్‌లు, ఉద్యోగాలు, ఆన్‌లైన్ శిక్షణలు మరియు ప్లేస్‌మెంట్ గ్యారంటీ కోర్సులను చాలా అందిస్తుంది.

ఇది ప్రత్యేకంగా స్టూడెంట్స్, ఫ్రెషర్స్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనాలనుకునేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంటర్న్‌షాలా ఇంటర్న్‌షిప్ ద్వారా రియల్-వర్డ్ అనుభవాన్ని పొందేందుకు ఇది చాలా గొప్ప వేదిక అని చెప్పవచ్చు.

part-time-internship-work-from-home-for-students

ఇంటర్న్‌షాలా సేవలు | Part-time internship work from home for students 2025

ఇంటర్న్షిప్‌లు (Internships):

  • ఇంటర్న్‌షాలా వివిధ రంగాలలో 120,000+ Paid ఇంటర్న్షిప్‌లను అందిస్తుంది.
  • అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఇంటర్న్షిప్‌లు
  • కంపెనీ ఇంటర్న్షిప్‌లు
  • MNC, స్టార్టప్‌లు, MSME కంపెనీలలో ఇంటర్న్షిప్‌లను అందిస్తుంది

Internships అందించే ముఖ్యమైన రంగాలు:

  • డిజిటల్ మార్కెటింగ్
  • వెబ్ డెవలప్‌మెంట్
  • డేటా సైన్స్
  • గ్రాఫిక్ డిజైన్
  • HR & మేనేజ్‌మెంట్
  • కంటెంట్ రైటింగ్

ఉద్యోగాలు (Jobs):

  • ఇంటర్న్‌షాలా ద్వారా 10th,12th,Degree చదివిన ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల కోసం వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
  • జాబ్స్ కేటగిరీలు:
  • ఫుల్-టైమ్ ఉద్యోగాలు
  • పార్ట్-టైమ్ ఉద్యోగాలు
  • రిమోట్ వర్క్ ఉద్యోగాలు అనగా వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు

ఆన్‌లైన్ శిక్షణలు (Online Trainings):

  • ఇంటర్న్‌షాలా వివిధ అంశాల్లో ప్రొఫెషనల్ కోర్సులను కూడా అందిస్తుంది.
  • కోర్సులు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
  • కెరీర్-బేస్డ్ లెర్నింగ్
  • 50+ సబ్జెక్ట్స్‌లో కోర్సులు అనిదిస్తుంది

ప్రముఖ శిక్షణ కోర్సులు:

  • వెబ్ డెవలప్‌మెంట్
  • Python
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
  • Excel & డేటా అనాలిటిక్స్
  • బిజినెస్ కమ్యూనికేషన్ లాంటి కోర్సెస్ ని అందిస్తుంది.

ప్లేస్‌మెంట్ గ్యారంటీ కోర్సులు:

ఇంటర్న్‌షాలా ప్లేస్‌మెంట్ గ్యారంటీతో కొన్ని కోర్సులు అందిస్తుంది.

కోర్సులు:

  • బిజినెస్ అనాలిటిక్స్
  • డిజిటల్ మార్కెటింగ్
  • ఫుల్-స్టాక్ డెవలప్‌మెంట్
  • డేటా సైన్స్

ఇంటర్న్‌షాలా ద్వారా ఇంటర్న్షిప్‌లకు అప్లై చేసే విధానం| Part-time internship work from home

  • ముందుగా Internshala వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
  • తర్వాత Register/Login చేయాలి.
  • రిజిస్టర్ అయ్యాక ప్రొఫైల్ పూర్తి చేయాలి.
  • తర్వాత ఇంటర్న్షిప్‌లను బ్రౌజ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వేరే ఏదైనా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు | Part-time internship work from home

  • ఇంటర్న్‌షిప్‌లు మరియు ఉద్యోగాల అప్లికేషన్ తేదీలు ఉద్యోగ ప్రకటనల ఆధారంగా మారుతూ ఉంటాయి.రిలీజ్ చేసిన ప్రతి నోటిఫికేషన్‌లో చివరి తేదీ ఉంటుంది.సొ ఆ డేట్స్ ని చూస్కోనీ ఆ జాబ్ కి దరఖాస్తు చేసుకోగలరు.

అర్హతలు, జీతాలు, ఉద్యోగ సమాచారం

ఇండస్ట్రిఅర్హతలుస్టైపెండ్/జీతం (అంచనా)
IT & SoftwareB.Tech, MCA₹10,000 – ₹50,000
డిజిటల్ మార్కెటింగ్డిగ్రీ₹5,000 – ₹25,000
డిజైన్ & క్రియేటివ్12th/డిగ్రీ₹7,000 – ₹30,000
HR & మేనేజ్‌మెంట్డిగ్రీ/MBA₹8,000 – ₹40,000

అప్లికేషన్ ఫీజు| Part-time internship work from home

  • ఇంటర్న్‌షాలా విద్యార్థులకు ఉచితంగా internships లను అందిస్తుంది. వాటికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా.
  • కొన్ని కోర్సులకు fee ఉంటుంది (₹999 – ₹4,999 వరకు ఉండవచ్చు).
  • దయచేసి గమనించండి , కోర్సెస్ తీసుకోవాలా ? వద్దా? అనేది మీ ఇంటరెస్ట్ ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోవాలి.మేము ఎవరిని ప్రోమోట్ చేయడం లేదు , ఈ పోస్ట్ మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే.

వయసు & సడలింపులు| Part-time internship work from home

  • 18-30 ఏళ్ల మధ్యవారు ఎవ్వరైనా అప్లై చేయవచ్చు.
  • అయితే ఇందులో విద్యార్థులు, ఫ్రెషర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

అవసరమైన నైపుణ్యాలు:

  • కమ్యూనికేషన్ స్కిల్స్
  • MS Office & Excel
  • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
  • క్రియేటివ్ థింకింగ్
  • డేటా ఎంట్రీ
  • ప్రాజెక్టు రేలేటెడ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది

విధులు మరియు బాధ్యతలు:

  • ప్రాజెక్ట్‌లపై పని చేయడం
  • క్లయింట్లతో ఇంటరాక్ట్ అవ్వడం
  • మార్కెట్ రీసెర్చ్ చేయడం
  • టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేయడం లాంటివి ఉంటాయి

శిక్షణ సమయం:

  • ఇంటర్న్షిప్ పీరియడ్: 1 నెల నుండి 6 నెలలు ఉండవచ్చు
  • కొన్ని ఇంటర్న్షిప్‌లు పూర్తిగా వర్క్-ఫ్రమ్-హోమ్ చేసుకోవచ్చు అని ఆఫర్ చేస్తున్నాయి.

ఎంపిక విధానం:

ఏ విధంగా మిమ్మలని సెలెక్ట్ చేస్తారు?

  • అప్లికేషన్ స్క్రీనింగ్
  • టెస్ట్ లేదా అసైన్మెంట్
  • ఇంటర్వ్యూ
  • ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది

ఉద్యోగ స్థలం:

  • వర్చువల్ (Work From Home కొన్ని)
  • ఫిజికల్ (కంపెనీ లొకేషన్ ఆధారంగా కొన్ని)

ఉద్యోగ రకం:

  • కాంట్రాక్ట్
  • ఫుల్ టైమ్
  • పార్ట్ టైమ్

కావలసిన డాక్యుమెంట్లు:

  • విద్యార్హత సర్టిఫికేట్
  • ఫోటో ID ప్రూఫ్
  • రిజ్యూమ్ & కవరింగ్ లెటర్

ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్

  • ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక కంపెనీ నుండి సర్టిఫికేట్ లభిస్తుంది.
  • ఇంటర్న్‌షిప్ ని బట్టి కొందరు స్టైపెండ్ కూడా అందిస్తారు.

వెయిటేజ్ & ఫీడ్‌బ్యాక్:

  • ఇంటర్న్‌షిప్ అనుభవం ఉద్యోగ అవకాశాలకు చాలా ఉపయోగపడుతుంది.
  • 90% మంది ఇంటర్న్‌షాలా యూజర్లు ఈ ఆన్లైన్ website ద్వారా చాలా లాభపడ్డామని చాలా రివ్యూస్ కూడా ఇచ్చారు.మీరు గూగుల్ లో చూడవచ్చు.

FAQs

Q. ఇంటర్న్‌షిప్‌లకు ఎవరైనా అప్లై చేయవచ్చా?
A. అవును, విద్యార్థులు, ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు.
Q. ఇంటర్న్షిప్ స్టైపెండ్ లభిస్తుందా?
A. కొన్నింటికి లభిస్తుంది, కానీ అన్నిటికీ కాదు.
Q. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్‌లు అందుబాటులో ఉన్నాయా?
A. అవును, చాలా కంపెనీలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను ఇస్తున్నాయి.
Q. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉంటాయా?
A. కొన్ని కంపెనీలు ఉద్యోగ అవకాశాలను ఇస్తాయి.

END

  • ఇంటర్న్‌షాలా స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ప్రొఫెషనల్స్‌కు చాలా ఉపయోగకరమైన ప్లాట్ పారం. ఇక్కడ స్కిల్ డెవలప్ చేసుకుని మంచి కెరీర్ ప్రారంభించవచ్చు.

మీకు ఇంకా ప్రతి ఉద్యోగాల గురించి సమాచారం కావాలి అంటే , ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి లింకు ని క్లిక్ చేసి , మీకు కావలసిన వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే కోర్సెస్ సమబందిత అవకాశాలను పొందవచ్చు