Multimedia Photoshop Job Form

Facebook
WhatsApp
Telegram

 ◆కంపెనీ పేరు:-kaushik Overseas Pvt LTD

◆ఉద్యోగం పేరు:-Multimedia Designer (Freshers)

◆అర్హత:-12th Pass

◆శాలరీ:-10,000/–15,000/-

◆జెండర్ :-Male

◆ఉద్యోగ సమయం:-10:30 am -7:30 Pm

◆ఉద్యోగం ప్లేస్:-Abids,Hyderabad

◆అనుభవం ఏముండాలి :-Freshers 

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి:-

=Photoshop రావాలి.

=Corel Draw రావాలి

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

=Designing చెయ్యాలి.

=Sketching చెయ్యాలి.

=Tally software కి సంబందించిన అవగాహన ఉండాలి.

ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

Application Process:-

1.మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

Selection Process:-

1.ఒకే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER

                  ●EMAIL ID

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని” ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

Leave a Comment