Mobile Manufacturing jobs

Facebook
WhatsApp
Telegram

 Mobile & Smart Tv manufacturing company లో ఉద్యోగాలు

(Manpower recruitment)

MicroMax manufacturing లో

◆ఉద్యోగం పేరు: Different Type of Roles In Manufacturing

◆ఉద్యోగం ప్లేస్: Hyderabad

◆శాలరీ:1-2 lack annum +Free Transportation 

అంటే 8500 నుంచి 16,000/-

◆అర్హత: 10th to degree ఆ పైన

◆Age:20 నుంచి 35 లోపు Apply చేసుకోవాలి.

ఒకే పైన చదివారు కదా,ఆ స్కిల్స్ మీకు ఉంది అంటే అప్లై చేసుకోండి.

మేము రోజు ప్రతీ ఉద్యోగాలు dukebadi website లో తీసుకొస్తాము.అయితే కిన్ని ఉద్యోగాలలో ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు అంటే 6,4,3 ఖాళీలు ఉన్న జాబ్స్ కూడా కొన్ని వస్తాయి. అందుకే చాలా స్పీడ్ గా ఫీల్ అయిపోతాయి. 

కాబట్టి అవసరం ఉన్నవారు ఫాస్ట్ గా అప్లై చేయడానికి ట్ర్య్ చేయండి. ఒకవేళ ఫీల్ అయిపోతే ఆగండి,లేకపోతే అలాంటి ఫీల్డ్ లొనే ఏమైనా వస్తే మీతో మాట్లాడిస్తాము. కానీ కచ్చితంగా వస్తాయి. మీకు జాబ్ వచ్చేంతవరకు dukebadi హెల్ప్ చేస్తుంది.

◆ఎలా Apply చెయ్యాలి.?

కింద Apply Online ను క్లిక్ చేసి ఆ ఫారం ను క్లియర్ గా చదువుకొని అప్లై చేయండి.

గమనిక:

ఈ ఉద్యోగానికె కాదు, ఎలాంటి ఉద్యోగానికైనా డబ్బులు పే చెయ్యకండి. అలా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే నాకు inform చెయ్యండి. తొందరపడి కట్టేస్తే వాటికి మేము ఎటువంటి భాద్యత వహించము.

కేవలం మీకు వాట్సాప్ చేసిన వివరాల ద్వారానే మీరు HR కి కాంటాక్ట్ అవ్వాలి. ఒకవేళ మేము వాట్సాప్ లో ఇవ్వని కాంటాక్ట్ నంబర్స్ కాకుండా బయట మీకు తెలిసిన నంబర్స్ కి కాల్ చేసి డబ్బులు పోగుటుకుంటే వాటికి మేము ఎటువంటి భాద్యత వహించము.

మరొక విషయం మేము ఉద్యోగానికి అప్లై చేసి 2 రోజులు అవుతుంది, ఇప్పటివరకు మాకు ఎలాంటి రిప్లై రాలేదు అని అనుకోకండి. కొంచెం మాకు టైం ఇవ్వండి Available లో ఉంటే ఎందుకు చెప్పం, వాటికోసమే కదా మేము వర్క్ చేస్తుంది.కొంచెం టైం ఇవ్వండి.

ఖాళీలు భర్తీ అయినవేమో ,ఇక మళ్ళీ రావేమో అనే సమస్యలు అస్సలు ఉండవు, అది మేము చూసుకుంటాము. మీరు ధైర్యంగా ఉండండి.

Dukebadi లో ప్రతీ ఒక్కరికీ ఒకేలా సమాచారం ఇవ్వబడును. నాకు అందరూ ఒక్కటే.ఒకరు తక్కువ ,ఒకరు ఎక్కువ అని ఏముండదు.

మేము పెట్టె ఉద్యోగాలలో ఎదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే మాకు తెలియజేయండి,ఎంతటి వారికైనా తప్పులు జరగటం సహజమే కదా.

కింద Apply Online ఉంది కదా అది క్లిక్ చేసి ఫారం ను ఓపెన్ చెయ్యండి.

అందులో 

1.మీ పేరు 

2.ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు అదంతా ఫీల్ చేసి ఆ ఉద్యోగం పేరు screenshot లో కనపడేటట్టు తీసి ఆ Screenshot ని నాకు వాట్సాప్ చేయండి.

3.అలా చేసిన తరువాత మీకు HR, ఫోన్ నెంబర్,&Emai Id ఇచ్చేస్తాము.

వారితో మీరు మాట్లాడి ఆ ఉద్యోగం నచ్చితే వెళ్లగలరు, లేదు మేము మీకు వేరే జాబ్స్ చూపిస్తాము.

నాకు ఒక సహాయం చేయండి.

1.మీరు ఏ జాబ్ అయిన అప్లై చేయండి నేను మీకు కాంటాక్ట్ చేయిస్తాను,వివరాలు ఇస్తాను 

2.ముందు HR కి మీ Resume మెయిల్ చేస్తారు.

3.10am To 5pm ఈ టైం లొ వారికి మిరే కాల్ చేస్తారు.

4.ఫైనల్ గా మీరు ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యారా? లేదా ,ఏమంటున్నారు ? అసలు Result ఏమైంది అనేది నాకు వాట్సాప్ చెయ్యాలి.

అలా అందరూ చేస్తే నేను మీకు ఇంకా మంచి సర్వీస్ ఇస్తాను.

ధన్యవాదాలు.

Leave a Comment