Logistic Manager గా ఉద్యోగాలు 20,000 జీతం

Facebook
WhatsApp
Telegram
మేము మీకు.
1.ఉద్యోగం ఇచ్చేవారి ఆఫీస్ అడ్రస్ గురించి
2.జీతం ఎంత ఇస్తారు
3.లాక్ డౌన్ వల్ల మనకు వచ్చే ఇబ్బందులు
4.HR తో ఫోన్ లో  మాట్లాడే విధానం
5.మీరు ఈ ఉద్యోగం చేస్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.
6.ఈ ఉద్యోగంలో చేరిన తరువాత, మీరు చెయ్యాల్సిన వర్క్ గురించి
7.డ్యూటీ ఔవర్స్ గురించి
8.ఉద్యోగంలో సెలవుల గురించి.
9.అర్హత ల గురించి ,కొత్తవాళ్ల గురించి.
10,ఎలా అప్లై చెయ్యాలో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా వీడియో ని చూడండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్కోండి.
ఉద్యోగము: Logistics Manager
ఇవాల్టి ఉద్యోగం Logistics Manager గా
12,000 నుంచి 20,000  జీతంతో ఈ ఉద్యోగం తీస్కొరావడం జరిగింది.
ఈ ఉద్యోగానికి 12th paas  అప్లై చేసుకోవచ్చు.
ఒకవేళ,నెక్స్ట్ నెన్ చెప్పే అర్హతలు నీకు లేవు అనుకుంటే, 12th చదివి Logistics manager లో అనుభవం ఉన్నవారు  మీ దోస్తులు ఉంటారు కదా వాళ్లకు ఇది షేర్ చెయ్యండి.
వాట్సాప్ నంబర్ మాత్రమే  add చెయ్యండి.కొంతమంది వాట్సాప్ లేని నంబర్స్ add చేస్తున్నారు.అందువల్ల మీ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా మీతో షేర్ చేసుకోవాలి అంటే,అది మీకే ప్రాబ్లమ్.ok 
వాటిని మేము చూసిన తరువాత,మీరు కరెక్ట్ సూట్ అయితే మీతో డైరెక్ట్ గా HR తో కాన్ఫరెన్స్ కాల్ తీస్కుంటాము.చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి వర్క్ చేసేది ఇద్దరమే ప్రెసెంట్,ఎవరినైనా మర్చిపోతే గుర్తు చెయ్యండి. ఇది చాలా హార్డ్ వర్క్ అర్థం చేసుకోండి.
ఏలాంటి జాబ్ అయిన కాంటాక్ట్ చాలా చాలా అవసరం,.అలాంటి ఉద్యోగాలే మేము చెప్తాము.
మీరు HR తో ఇలా మాట్లాడాలి.
హలో సర్  పేరు రవి, నేను ఈ జాబ్ కోసం కాల్ చేసాను,నాకు ఈ ఫీల్డ్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది,ఇంటర్వూ కి ఎప్పుడు రమ్మంటారు.
అంతే.
ప్రెసెంట్, ఈ ఉద్యోగానికి, అయితే, డబ్బులు, కట్టాల్సిన, అవసరం లేదు.
Logistic manager గా అంటే 2 సవంత్సరాల అనుభవం కచ్చితంగా ఉండాలి. 
టీం ని హ్యాండిల్ చెయాలి.
రోజువారి కార్యక్రమాలను మ్యానేజ్ చెయ్యాలి.
టార్గెట్ మానిటర్ చెయ్యాలి.
పెర్ఫార్మన్స్ చూడాలి.
ప్రతి రోజు అప్డేటెడ్ లు ఇవ్వాలి.
ఇది మీ వర్క్
పొద్దున 9:30 6:30pm  సాయంత్రం వరకు డ్యూటీ.
ఆదివారం హాలిడే
విశాఖపట్నం,ఆంద్రప్రదేశ్ లో వాళ్ళ ఆఫీస్ వుంటుంది.
అండ్ జాబ్స్ యొక్క వాట్సాప్  గ్రూప్స్,తెలిగ్రామ్,ఉద్యోగాల వెబ్సైట్  లింక్స్ ని కింద ఇచ్చాను కావాలంటే యాడ్ అవండి.
గ్రూప్ 1 ,గ్రూప్ 2 ఫుల్ అయ్యాయి గ్రూప్ 3 లో add అవండి కొత్తవారూ.

Leave a Comment