Search
Close this search box.
Latest Work From Home Jobs 2024

Latest Work From Home Jobs 2024| తెలుగు మాట్లాడడం వస్తే చాలు | Amazon Recruitment 2024

Facebook
WhatsApp
Telegram

Latest Work From Home Jobs 2024| తెలుగు మాట్లాడడం వస్తే చాలు | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! Amazon Company నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Latest Work From Home Jobs 2024

Company Name:

  • ఈరోజు మనం తెలుసుకుంటున్న జాబ్ ఆపర్చునిటీ Amazon కంపెనీ నుంచి వచ్చింది.

Latest Work From Home Jobs 2024|Job Designation:

  • Transportation Representative jobs కోసం Amazon Company రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Latest Work From Home Jobs 2024| Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 25,000/- జీతం ఇస్తారు.

Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి Graduation పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Gender:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Latest Work From Home Jobs 2024| Job Responsibilities:

  • తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి.
  • టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.
  • ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలివిగా సాల్వ్ చేసేలా ఉండాలి.
  • కస్టమర్స్ తో బాగా interact అవ్వాలి.

Required Skills:

  • Communication Skills,
  • Comprehension Skills
  • Typing Skills

States from which applications are invited:

  • Andhra Pradesh,Telangana etc

Latest Work From Home Jobs 2024| Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
  • Apply Link:Click Here

💥 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post