గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.
అర్హత:-10th,Inter
కొంచెమైనా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి
వయస్సు:-20 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు .
జాబ్ రోల్ :- kitechen staff
శాలరీ:- 11000-15000.
వేకెన్సీ:- 5
◆ఎం పని ఉంటుంది:
బేసిక్ స్నాక్స్ ఐటమ్స్ తయారు చేయాలి లైక్ sandwiches, salads
◆ జ్యూస్ తయారు చేయాలి
జాబ్ టైమింగ్స్ :-7am to 4pm and
4pm to 2am
ఏమేం తీసుకోరావాలి:-
1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
జాబ్ అడ్రస్:- కొండాపూర్, Madhapur, హైదరాబాద్
ఆఫీస్ అడ్రస్:- కొండాపూర్,మాదాపూర్ హైదరాబాద్.
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .
2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా.
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.
4. కాంటాక్ట్ నెంబర్ :About Page లో చూడగలరు
ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.