JIO MART TELECALLING WORK FROM HOME JOBS RELIANCE
Jio Mart work from home job March 2021 telecalling Reliance vacancies Hiring career
ఇంట్లో కూర్చొని ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి అనుకునేవారి కోసం ఈ జాబ్ ఇన్ఫర్మేషన్.
జియో మార్ట్ కంపెనీ నుండి ఇంటర్మీడియేట్/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న ఎవరైనా మహిళలు,పురుషులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చును.ఎలాంటి అనుభవం లేకుండా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగం యొక్క పూర్తి సమాచారాన్ని ఇపుడు మనం తెలుసుకుందాము.
JIO MART – TELECALLING JOBS |
కంపెనీ పేరు: JIO MART Reliance Retail Limited |
Qualification: ఇంటర్మీడియేట్/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Salary: ఎంపికైన అభ్యర్థులకు మీ అర్హత అనుభవం వర్క్ ఆధారంగా నెలకి రూ.5000 నుండి రూ.12,000 వరకు జీతం ఉంటుంది. (రూ.50,000 – 1,50,000 per Annum) |
Experience Required: Fresher’s లేదా 0-2 సంవత్సరాలు call center విభాగంలో అనుభవం ఉన్న వారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు. |
Vacancies: Tellecaller – 10 పోస్టులు |
Job Location: WORK FROM HOME |
Job Role: అసలు ఎందుకు ఈ వర్క్ చెయ్యాలి అంటే తెలుసుకోవాలి ముందు . జియో మార్ట్ ఆల్రెడీ మీకు తెలిసింధే,ఒకవేళ తెలియకపోతే jio mart అని గూగుల్ లో చూడండి లేధా App కూడా ఉంటుంది అది కూడా చూడండి. మీకు ఒక అవగాహన వస్తుంది. అయితే ఎవరైతే కిరాణా దుకాణాలు కలిగి ఉంటారో వారు తమ ప్రోడక్ట్స్ ని జియో మార్ట్ లో పెట్టుకోని అమ్ముకోడానికి ఆసక్తి చూపిస్తారు ,ప్రోడక్ట్స్ అంటే నూనె ప్యాకెట్లు ,పల్లీలు ,పండ్లు ,కూరగాయలు ,పల్లి పట్టీలు ,గోదుమలు ,రవ్వలు చాలా ఉంటాయి . కానీ ఎలా add చేసుకోవాలి ,ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎవరితో మాట్లాడాలి అనెది వారికి తెలీదు,అలాంటివారికి టెక్నికల్ సపోర్ట్ ని ఇవ్వడమే మీ వర్క్. వాళ్ళ ప్రాడక్ట్ ని add చేసుకున్నాక మద్యలో ఏదైనా సమస్య వస్తే వాటిని మీరు సాల్వ్ చెయ్యాలి. ఇప్పుడు చూద్దాము మీరు చేయాల్సిన వర్క్ ఏంటీడీ అనెది.
|
Skills Required:
|
Job Timing: Fixed Timings ఉంటాయి.night shift లేదు. |
Selection Process: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process: Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Apply online | |
Official website |