International Voice Service Desk Jobs

Facebook
WhatsApp
Telegram

INTERNATIONAL VOICE SERVICE DESK JOBS –WORK FROM HOME

హైదరాబాద్, బెంగళూరు లోని ప్రముఖ కంపెనీ నుంచి ఇంటర్నేషనల్ వాయిస్ విభాగంలో International Voice Service Desk Jobs  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ 2019,2020 సంవత్సరంలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ప్రస్తుత పరిస్థితుల వలన బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేని freshers కి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.డిసెంబర్ వరకు మీ ఇంటి నుండే ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తుంది.తర్వాత పరిస్థితులు normal అయ్యాక కంపెనీ కి వెళ్ళి ఉద్యోగం చేయల్సి ఉంటుంది.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.

 

INTERNATIONAL VOICE SERVICE DESK JOBS

 

WORK FROM HOME

కంపెనీ పేరు: 

Careernet Technologies Pvt Ltd

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.14,000/- వరకు జీతం ఇస్తారు.

Qualification:

 

ఏదైనా విభాగంలో Any  గ్రాడ్యుయేషన్  2019,2020 లో పూర్తి చేసిన freshers  మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

BE/BTECH or పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి అవకాశం లేదు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Work From Home

 

మీ ఇంటి నుండే డిసెంబర్ వరకు  ఉద్యోగం  చేసే అవకాశం ఉంది.పరిస్థితులు normal అయ్యాక కంపెనీ కి వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి.

Company Location:

 

Hyderabad,

Bangalore,

Pune.

Job Role:

  • ఇంటర్నేషనల్ voice విభాగంలో service desk ఉద్యోగం చేయాలి.
  • ఇంటర్నేషనల్ voice Calls మాట్లాడాలి.
  • Issues, problems ఉంటే solve చెయ్యాలి.
  • కస్టమర్ అడిగిన వారికి సమాధానం ఇవ్వాలి.
  • కంపెనీ కి సంబంధించిన ప్రొడక్ట్స్,సర్వీసెస్ explain చెయ్యాలి.

Job Timings:

 

Shift wise ఉంటుంది.వారానికి 5 రోజులు మాత్రమే ఉద్యోగం చెయ్యాలి.2 days rotational weekoff ఉంటుంది.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్ fluent గా మాట్లాడాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. మీ resume email చేసినపుడు సబ్జెక్ట్ line లో passed out 2019-2020 for service desk అని mention చేయాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here