INDIAMART SALES ASSOCIATE WORK FROM HOME JOBS
Indiamart sales associate వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసుకోవాలి అనుకునే వారికి ఇదొక మంచి అవకాశం.
ఇండియాలో ప్రఖ్యాతి చెందిన అతి పెద్ద ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన Indiamart కంపెనీ నుండి Sales Associate ఉద్యోగాలు విడుదల అయ్యాయి.
ఇంటర్మీడియట్,Any డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.Free ట్రైనింగ్ and గైడెన్స్ ఇస్తారు.మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అందరూ అప్లై చెయ్యాలి.
INDIAMART SALES ASSOCIATE JOBS WORK FROM HOME |
కంపెనీ పేరు: IndiaMART |
Job Type: Full Time/Part Time |
Salary: ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం కనీసం రూ.4000/- నుంచి రూ.40,000/- వరకు జీతం ఉంటుంది. ఒక Sale or Subscription కి 4,000/ ఇస్తారు.మీరు ఎంత వర్క్ చేసి ఎన్ని Sales చేస్తే అంత జీతం ఇస్తారు. Monthly targets పూర్తి చేసిన వారికి incentives ఉంటాయి అదనంగా నెలకు 2000/-,3000/- ఇస్తారు. compulsory target పూర్తి చేయాల్సిన అవసరం లేదు అది మీ ఇష్టం. Note: మీరు Sales Successful గా Client subscription చేస్తేనె జీతం ఉంటుంది.లేకుంటే ఎటువంటి salary ఉండదు. |
Educational Qualification: ఇంటర్మీడియట్,Any డిగ్రీ and above పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required: ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers,అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.Free Training ఇస్తారు. |
Application Fee: ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. |
Job Location: WORK FROM HOME మీ ఇంట్లోనే ఉంటూ మొబైల్ ద్వారా వర్క్ చేయాలి. Laptop/కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు.Only మొబైల్ ఉంటే సరిపోతుంది. |
Job Timings: మీ సమయాన్ని వీలుని బట్టి ఎప్పుడైనా Full Time/Part Time ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఉంది. |
Job Description: Buyers and Sellers ని connect చేసే ఇండియాలో అతి పెద్ద ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన IndiaMART లో subscription తీసుకుంటే ఉండే లాభాలు Client తమ బిజినెస్ ఎలా growth చేసుకోవచ్చో Sales Associate వివరించాలి. |
Job Role & Responsibility:
|
Skills Required:
|
Benefits:
|
Selection Process: ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. |
Application Process: Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మేము ఈ వర్క్ చేయగలము అనుకుంటే క్రింద Call Now ని క్లిక్ చేసి కాల్ చేయండి లేదా బిజీ వస్తే వాట్సప్ చేయండి. |