Indiamart Work From Home Non Sales Associate

Facebook
WhatsApp
Telegram

Indiamart Work From Home Non Sales Associate మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఇండియాలోని ప్రముఖ ఆన్లైన్ B2B marketplace కంపెనీ నుండి Non sales associate ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం మహిళలకు,Housewives కి చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఈ ఉద్యోగాలు మహిళలకి మాత్రమే.

IndiaMART కంపనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండియా వ్యాప్తంగా 60+ offices,2800 ఉద్యోగులతో ప్రపంచ  వ్యాప్త buyers కి suppliers ని connect చేస్తూ ఆన్లైన్ B2B మార్కెట్ రంగంలో మంచి పేరుపొందింది.ప్రపంచ వ్యాప్తంగా సేవలను అందిస్తుంది.మంచి జీతంతో ఇంటి నుండే చేసుకునే వీలుగా ఉద్యోగాలు విడుదల అవ్వడం చాలా అరుదు.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.Freshers కి చాలా మంచి అవకాశం.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల మహిళ అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.

WORK FROM HOME JOBS 

IndiaMART NON SALES ASSOCIATE

కంపెనీ పేరు:

IndiaMART InterMESH Ltd

Company Location:

All over India

Job Type: 

Part-time/Full-Time Home Based Job

Job Role: 

Non-Sales Associate 

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా as per company norms నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.20,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification: 

ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు.మహిళలు మాత్రమే apply చెయ్యాలి.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s,0-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location:

ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి.

Job Timings: 

Freelancer గా work చేయాలి. మీ own schedule ఆధారంగా ఎప్పుడైనా ఉద్యోగం చేసే అవకాశం ఉంది.

Job Responsibilities:

  • Customers తో calls మాట్లాడాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.
  • కస్టమర్ complaints resolve చెయ్యాలి.
  • Company కి సంబంధించిన ఆఫర్స్,services customers కి తెలియజేయాలి.
  • ఎటువంటి target ఉండదు.
  • Quality voice based service ఇవ్వాలి.

Skills Required:

  • అభ్యర్థికి Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Basic కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

Requirements:

  • Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • WiFi high speed ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Application Process: 

ఆసక్తిగల అర్హులైన మహిళలు apply చెయ్యాలి.

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి. 

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here