మహాత్మాగాంధీ నేసనల్ ఫెలోషిప్
(తెలుగు చదవడం ,రాయడం రావాలి )
ఉద్దేశ్యం :- గ్రామీణ ప్రాంతంలో ఉపాధి ప్రణాళికలు, జీవనోపాధిని ప్రోత్సహించడంలో ఎదురయ్యే అడ్డంకులను గుర్తించి గ్రామీణ అభివృద్ది తదితర అంశాల పై కోర్సు లు చేయడానికి మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది .
- మొత్తం ఖాళీలు సంఖ్య – 660
- మొదటి సంవత్సరo – 50,000/-జీతం
- రెండవ సంవత్సరo – 60,000/-జీతం
అర్హత :-
- గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిధ్యాలయం నుంచి డిగ్రీ కలిగి ఉండాలి / PG
- కనీస వయసు –> 20 సంవత్సరాలు
- గరిస్ట వయసు –> 30 సంవత్సరాలు
- స్థానిక భాష పైన పట్టు తప్పనిసరి ఉండాలి
- AP.TS వారికి లోకల్ (లాంగ్వేజ్ తెలుగు రావాలి).
Application Process:-
- కింద Apply Online ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి .
- తరువాత మీకు అప్లికేషన్ ఫార్మ్ వస్తుంది ,మీ వివరాలు ఫిల్ చేసి అప్లై చేయండి
Selection Process :-
- మొదట బెంగళూర్ లో Entrance ఎక్సామ్ ఉంటుంది .
- నెక్స్ట్ Personal ఇంటర్వ్యూ ఉంటుంది .
- తారువాత తుది ఎంపిక అనేది చేస్తారు
Exam Process :-
- Exam Date 3rd week -2021.
- 100 మార్క్స్ కి ఎక్సామ్ ఉంటుంది
- Multiple చాయిస్ type ఎక్సామ్ ఉంటుంది .
- ప్రతి ప్రశ్నకి 3 మార్క్స్ ఉంటాయి.
- తప్పు సమాదానానికి (1) నెగెటివ్ మార్క్స్ ఉంటాయి.
- సరైన సమాధానానికి 3 మార్క్స్ ఉంటాయి.
- Exam Timings -2 గo” ఉంటుంది.
Exam syllabes :-
- General awareness
- Quantitative ability
- Verbal Ability
- Reading Comprehension
- Data interpretation
Certification:
- 2 ఇయర్ ప్రోగ్రామమే –ఇది
- మీకు acodemic క్లాస్ ఉంటాయి
- మీకు కేటాయించిన జిల్లాలలో కొత్త స్థాయి పర్యటనలు కూడా ఉంటాయి
- Stiped ——> 50,000 /-