Work From Home ( Many Jobs )
I want to work from home online as part time or full time
మనం గనుక work from home websites చూస్తే చాలా కస్టంగా దొరుకుతాయి . అవి కూడా ఎంతవరకు జెన్యూన్ అనెది చెప్పలేము ,
మీరు గనుక ఇందులో చూస్తే చాలా రకాల వర్క్స్ ఉంటాయి .
అసలు ఇదేంటిది :-
ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి మీరు కింద చూడవచ్చు.
- దీని యొక్క వర్క్ ఏంటీది అంటే పిల్లలకి చదువు నేర్పడం.
- 4-7 సవంత్సరాల పిల్లలకి బాష నైపుణ్యాలను నేర్పించడం చెయ్యాలి.
- Maths Teacher
- Customer support Executive (Chatting & Phone)
- Online English Teacher & More…( ఇంకా చాలా )
- చూడండీ ఆల్రెడీ మేము ఒక స్కూల్ లో వర్క్ చేస్తున్నాము ,మేము ప్రస్తుతం ఒక సబ్జెక్టు చెప్తున్నాము .మాకు ఒక 2 నుంచి 3,4 గంటల సమయం అలానే వృధా అయిపోతుంది ,ఆ టైమ్ లో ఇంకా ఏమైన అవకాశం దొరికితే బాగుండు , మేము బోధించగలము అనుకునేవారికి ఇదొక మంచి అవకాశం .
ఉదాహాహారణకి:-
- Customer Support అనుకోండి :-హిందీ ,ఇంగ్షీషు మాట్లాడాలి ,మనకు తెలుగు కూడా వస్తుంది కాబట్టి ,ఇంకా అది మనకు బాగా హెల్ప్ అవుతుంది .
- కస్టమర్ అడిగిన ప్రశ్నను అర్థం చేసుకొని ,వారికి సమాదానాన్ని ఇవ్వాలి .
- కస్టమర్ అవసరాన్ని గుర్తించాలి .
English Teacher :- అనుకోండి బోధన ప్రణాళికలు వేసుకొని ,ప్లాన్స్ రెఢీ చేసుకోవాలి .
రోజుకి 2 గంటల చొప్పున ,వారానికి 6 రోజులు బోధించాలి .
- మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి . లాప్టాప్ ఉండాలి .
Training :- Planetspark నుంచి మీకు ట్రైనింగ్ ఉంటుంది ,అందులో మీకు ఎలా బోధించాలో కూడా నేర్పిస్తారు .
- బోధన పద్దతులు నేర్పిస్తారు .
- కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్పిస్తారు .
Interview Expert :-
- రోజు 15 మంది Associate ని Video ఆదారంగా ఇంటర్వ్యూ లు తీసుకోవాలి .
- ఇలా ఒక నెలలో 100 కి పైగా Associates ని ఇంటర్వ్యూలు తీసుకోవాలి .
ఇలా అన్నీ ఉద్యోగాలను చూడండి ,వాటి Description ని చదివి , పూర్తిగా అర్థం చేసుకొని అప్లై చేయండి .
అన్నీ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే చేసుకొనే ఉద్యోగాలే ).
Application Process :-
ప్రతి జాబ్ కి Apply Online ని క్లిక్ చేసి అప్లై చేయండి .
Selection Process :-
ఒకసారి ఏదైనా జాబ్ కి అప్లై చేశాక ,మీ రెస్యూమ్ చెక్ చేసి ,మీరు suitable అయితే మీరిచ్చిన ఈమెయిల్ లేదా ఫోన్ కీ మెసేజ్ లేదా కాల్ రావడం జరుగుతుంది .
గమనిక
ఈ ఉద్యోగాలు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేధు ,పొరపాటున కూడా మీరు కట్టవద్దు .