Human Resource Executive Jobs Apply form(HR)

Facebook
WhatsApp
Telegram
ఉద్యోగం:-HR EXCUTIVE
పూర్తి ట్రైనింగ్ ఇస్తారు
శాలరీ: 15,000-20,000/-
అర్హత: 12th Pass Males
ప్లేస్ : కొంపల్లి ,హైద్రాబాద్.
టైమింగ్స్:9:30am to 6:30pm
Work:-Interviews Schedule చెయ్యాలి
మీటింగ్స్ కండక్ట్ చెయ్యాలి.
ట్రైనింగ్ ,ఇంటర్వూస్ కండక్ట్ చెయ్యాలి.
Staff salary ని Manage చెయ్యాలి.
ఎంప్లాయిస్ సమస్యలను సాల్వ్ చెయ్యాలి.
గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.
గమనిక :-నాకు కాల్ చెయ్యకండి. వర్క్ ఉంటది.ఏదైనా ఉంటే కాల్ చేయండి.
5pm to 6pm లోపే.
ఉద్యోగాలు దొరుకుతలేవు ,ఎడబోయిన ఏదొక సమస్య వస్తుంది.
వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి.
కానీ మీరు చేసే తప్పు ఒకటుంది, అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.
ఇది లాటరీ కాదు కదా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూడటానికి.
మీకు ఏదైనా వర్క్ వస్తుంది అని చెప్పండి, ఆ వర్క్ పట్టుకొచ్చి ని కాళ్ళ దగ్గర పడేస్తా, బిందాస్ గా చేస్కో.
ఫ్రెషర్స్ జాబ్ కి సంబంధించి నాకు ఫ్రీ గా వర్క్ ఎవరు చేసిస్థలేరు, నాతో పాటు ఎవరైనా వర్క్ చేస్తా అంటే చేసివ్వండి.
ఇంకోటి అరెరే రెసుమ్ అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.
మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే.
అరే ఇక అయిపోయింది ర బై, అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తాను.
ఎవరైనా మేము చేస్తున్న సర్వీస్ కి సపోర్ట్ చేస్తా అంటే చేయగలరు.మేము ఎవ్వరిని అడగము.
ఉద్యోగం పొందిన తరువుతా మీరు satisfy అయితే ఎంతోకొంత Donate చేయగలరు.
అది మీ ఇష్టం.
Our Donation Number Is 7702797102 (Phone Pay /Google Pay)
(Angel Soni)
మీ ఇష్టం.

Leave a Comment