HR Manager Graduation,MBA Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 HR MANAGER JOBS 

HYDERABAD, MADHAPUR

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న HR MANAGER ఉద్యోగాలు విడుదల అయ్యాయి. గ్రాడ్యుయేషన్,HR విభాగంలో MBA పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.


HR EXECUTIVE JOBS

 

Madhapur, హైదరాబాద్

Qualification:

 

HR విభాగంలో MBA పూర్తి చేసి ఉండాలి..

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.15,000 నుంచి రూ.20,000 జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • Fluent ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి
  • Good communication skills ఉండాలి..

Experience required:

 

అభ్యర్థికి సంబంధిత విభాగంలో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 10 am నుండి 5 pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.2 days week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ Madhapur , హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలి.

Company Address:

 

Magnots Consultancy services Pvt Ltd,

Madhapur,

Hyderabad.

Job Role:

  • ఎంపికైన ఉద్యోగులకు Offer letter ఇవ్వాలి.
  • Issuing of relieving letter.
  • Employees జీతాలు prepare చెయ్యాలి.
  • ఉద్యోగులకు ఇవ్వాల్సిన pf, insurance ,జీతాల వివరాలు చూసుకోవాలి.
  • ఉద్యోగుల వివరాలు record maintain చెయ్యాలి.
  • Policies update చేస్తూ ఉండాలి.

Interview Timings:

 

 కంపెనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

MBA పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment