Home Sanitization Labourer 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 LABOURER JOBS

హైదరాబాద్ లోని ప్రముఖ  ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.10th పాస్ అయిన అభ్యర్థులు అర్హులు.ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.


LABOURER ఉద్యోగాల భర్తీ

 హైదరాబాద్

పోస్ట్ పేరు:

Labourer

Education Qualification:

10 వ తరగతి పాస్ అయిన  అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు. పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి 

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Eligibility:

 

ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.40,000/- జీతం ఇస్తారు.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.15 to 30 minutes Spray చేస్తే సరిపోతుంది.

వారానికి 6 రోజులు Monday to Saturday ఉద్యోగం ఉంటుంది.

Job Location:

 

Sainikpuri, ECIL

Job Role:

  • Homes సానిటైజేషన్ చెయ్యాలి.
  • కస్టమర్ houses లో Spray చెయ్యాలి.
  • అవసరమైనా equipment ఇస్తారు వెళ్లి spray చేసి రావాలి.
  • Safe work ఉంటుంది.

Interview Location:

Sainikpuri, ECIL

Selection Process:

 

అభ్యర్థులను  ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చేసి ఇంటర్వ్యూ కి ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల లోపు హజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

Leave a Comment