Holiday Consultant Jobs | Graduation Based Jobs

Facebook
WhatsApp
Telegram

HOLIDAY CONSULTANT JOBS

Banjarahills, Hyderabad

 హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Holiday Consultant Jobs విడుదలయ్యాయి.ఏదైనా విభజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.Tourism లో అనుభవం ఉండి,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

HOLIDAY CONSULTANT JOBS 

BANJARAHILLS, HYDERABAD

Job Type:

 Full Time Job

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.50,000 వరకు జీతం ఉంటుంది.

Vacancies:

ఇందులో మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

అభ్యర్థికి  Tourism లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

Chadetghat,

Hyderabad.

Job Role:

  • కస్టమర్ తో కమ్యునికేషన్ చెయ్యాలి.
  • Financial planning గురించి కస్టమర్ కి guidance ఇవ్వాలి.
  • Insurance investments గురించి explain చెయాలి.
  • కాల్స్ మాట్లాడాలి.
  • Clients తో మీటింగ్స్ conduct చెయ్యాలి.

Job Timings: 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required: 

ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే విధంగా ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here