HINDUSTAN PETROLEUM RECRUITMENT 2021
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ (BE/BTECH) పూర్తి చేసిన గ్రాడ్యుయట్లు ఈ పోస్టులకి దరఖాస్తు చెయ్యాలి.
HPCL 200 ఇంజనీర్ ఉద్యోగాలు – 2021 Official Website: |
Education Qualification: గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో 4 years ఇంజనీరింగ్ (BE/BTECH) ఉత్తీర్ణులై ఉండాలి. |
Age Limit: అభ్యర్థుల వయసు 25 years మించకూడదు. |
Important Dates:
|
Application Fee: SC/ST&PwBD అభ్యర్థులకి ఫీజు లేదు. జనరల్,OBC and EWS అభ్యర్థులకి: రూ.1180/- (Payment through online mode) |
Salary: ఎంపికైన అభ్యర్థులకి నెలకి రూ.50 వేల నుండి రూ.1.60 లక్షల జీతం ఉంటుంది. |
Vacancies: మొత్తం ఖాళీలు -200
|
Selection Process: 1. Computer based test 2. Group Task 3. Personal Interview |
Exam Pattern:
|
Application Process: Official website లో ఉన్న application link లో అవసరమైన details fill చేసి, documents upload చేసి చివరితేది లోపు అప్లై చెయ్యాలి. |