WORK FROM HOME JOBS
HEALTH CARE ANALYST FOR CLIENTS
మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ healthcare కంపెనీ నుండి Analyst ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS
HEALTHCARE ANALYST |
కంపెనీ పేరు: NIIT Ltd |
Job Type:
Full time Job |
Salary:
ఎంపికైన అభ్యర్థికి నెలకి జీతం సుమారు Fresher కి రూ.12,000/- మరియు అనుభవం ఉన్న అభ్యర్థులకి రూ.20,000/- వరకు జీతం ఇస్తారు. |
Vacancies:
ఇందులో మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Qualification:
ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. MCA/B Pharm/M Pharm/B.Tech అభ్యర్థులకు అర్తత లేదు. |
Experience Required:
అభ్యర్థికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు,freshers అందరూ apply చేయడానికి అర్హులే. |
Job Location:
మీ ఇంటి నుండే Laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల వలన ఇంటి నుండి ఉద్యోగం చేసే అవకాశం ఉంది.business అవసరాన్ని బట్టి హైదరాబాద్ లోని కంపెనీ లో work from office కూడా చేసేవిధంగా ఉండాలి. |
Job Role:
|
Skills Required:
|
Requirements:
అభ్యర్థికి Laptop కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి,web cam ఉండాలి with good ఇంటర్నెట్ broadband కనెక్షన్. No mobile data,No hotspot allowed. |
Job Timings:
Rotational shift wise ఉంటుంది. వారానికి 5 రోజులు మాత్రమే. Saturday and Sunday week off ఉంటుంది. |
Benefits:
|
Selection Process:
అప్లై చేసిన అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు resume send చేసి,call చేసి ఇంటర్వ్యూ అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |