Graphic Designer And Content Writer Intermediate Jobs ApplY Form 2021

Facebook
WhatsApp
Telegram

 GRAPHIC DESIGNER AND CONTENT WRITER JOBS

HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి గ్రాఫిక్ డిజైనర్, కంటెంట్ writer  ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


GRAPHIC DESIGNER AND CONTENT WRITER  JOBS

 

బంజారాహిల్స్, హైదరాబాద్

కంపెనీ పేరు

WeDigital

Job Type:

 

 Full Time Job

Salary:

  • Graphic Designer పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.15,000/- నుండి రూ. 20,000/- వరకు జీతం ఇస్తారు.
  • Content Writer పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- నుండి రూ.25,000/- జీతం ఉంటుంది.

Vacancies:

  • గ్రాఫిక్ డిజైనర్ – 2 పోస్టులు
  • కంటెంట్ రైటర్ – 2 పోస్టులు

Qualification:

 

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి సంబంధిత విభాగంలో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

బంజారాహిల్స్, హైదరాబాద్

Job Role:

 

Content Writer:

  • ప్రొడక్ట్ ని analyse చేసి మార్కెటింగ్ చేయడానికి కావలసిన కంటెంట్ ప్లాన్ చేసి రీసెర్చ్ చేసి రాయాలి.
  • సోషల్ మీడియా లో కావాల్సిన కంటెంట్ రీసెర్చ్ చేసి interesting and creative గా ఉండేలా కంటెంట్ రాయాలి.
  • Client కి కావాల్సిన విధంగా website కి ఎక్కువ traffic వచ్చేలా మంచి కంటెంట్ ఇవ్వాలి.

Graphic Designer:

  • Pamplets, brochures,Logos ,Website,Social media post కి కావాల్సినవి డిజైన్ చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • గ్రాఫిక్ డిజైనర్ అభ్యర్థికి Illustrator, photoshop,Coral Draw వచ్చి ఉండాలి.
  • కంటెంట్ రైటర్ అభ్యర్థికి సోషల్ మీడియా advertising గురించి తెలిసి ఉండాలి.

Interview Address:

 

8-2-686/3/10B,5th floor,

Banjara Dhull House,

Mandir kaman,

Road no 12,

Banjarahills,

Hyderabad.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment