ఉద్యోగం : Front Office Manager ఉద్యోగాలు
శాలరీ:15,000 వరకు ఉంటుంది
అర్హత:ఇంటర్ 12th pass
ఎం రావాలి:MS Word వచ్చి ఉండాలి
బోధన చేయగలగాలి.
ప్లేస్:ఏలూరు రోడ్ ,విజయవాడ
చివరీ తేదీ:07-2020
అప్లై ప్రారంభ తేదీ :07-2020
ఫీజు :ఎలాంటి ఫీజు లేదు. బీ హ్యాపీ.
👉ఈ ఉద్యోగ వివరాలు ఆడియో,వీడియో లో కూడా పెట్టడం జరిగింది
1.ఉద్యోగం ఇచ్చేవారి ఆఫీస్ అడ్రస్ గురించి
2.జీతం ఎంత ఇస్తారు
3.లాక్ డౌన్ వల్ల మనకు వచ్చే ఇబ్బందులు
4.HR తో ఫోన్ లో మాట్లాడే విధానం
5.మీరు ఈ ఉద్యోగం చేస్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.
6.ఈ ఉద్యోగంలో చేరిన తరువాత, మీరు చెయ్యాల్సిన వర్క్ గురించి
7.డ్యూటీ ఔవర్స్ గురించి
8.ఉద్యోగంలో సెలవుల గురించి.
9.అర్హత ల గురించి ,కొత్తవాళ్ల గురించి.
10,ఎలా అప్లై చెయ్యాలో దాని గురించి
పూర్తి వివరాలు: వీడియో చూడగలరు.👇👇
Ravii Devarakonda (Youtube)
అప్లై: మీకు అర్హతలు ఉన్నాయి అంటే,అప్లై చేసుకోడానికి మీ రెస్యూమ్ ని కింద లింక్ లో అప్లోడ్ చేయండి👇👇