Front Desk Receptionist Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 FRONT DESK RECEPTIONIST JOBS

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి Front Desk Receptionist ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.

FRONT DESK RECEPTIONIST JOBS

 

HYDERABAD( Kompally)

Company location:

 

Kompally, హైదరాబాద్ 

Job Type:

 

Full time Job 

No of vacancies:

 

ఇందులో మొత్తం 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

 

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.20,000/- నుండి రూ.30,000/- జీతం ఉంటుంది.

Experience Required:

 

అభ్యర్థికి 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి..

Job Location:

 

Plot No 280,phase 2,

Klr Njr Nagar,Medchal,

HYDERABAD.

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • కస్టమర్ తో communication చెయ్యాలి.
  • Calls receive చేసి మాట్లాడాలి.
  • Visit చేసే కస్టమర్స్ record maintain చెయ్యాలి.
  • ఎదైనా ఇన్ఫర్మేషన్ client అడిగితే చెప్పాలి.

Skills Required: 


Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

Leave a Comment