Form Filling Work From Home Without Investment

Form Filling Work From Home Without Investment | Telugu Reading work

Facebook
WhatsApp
Telegram

Form Filling Work From Home Without Investment నేను కూడా form fill చేసి, ఇచ్చిన టెక్స్ట్ ని చదివి 300 రూపాయలు సంపాదించాను.ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తాను.నేను కేవలం టెక్స్ట్ ని చదవి 30 నిమిషాలకి 300 రూపాయలు సంపాదించాను.

Note: Apply చేసేటపుడు 20 seconds wait చేయండి

Form Filling Work From Home Without Investment | Telugu Reading work

అసలు ఇలా చదవి వాయిస్ ఇవ్వడం ద్వారా మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి? అలాగే ఇలా వాయిస్ ఎర్నింగ్ ప్రాసెస్ ని మనం ఎలా స్టార్ట్ చేయాలి?ఎలా సబ్మిట్ చేయాలి? మరియు పేమెంట్ ఎలా వస్తుంది? ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి.

Form Filling Work From Home Without Investment | Telugu Reading work
Form Filling Work From Home Without Investment

ఈ work ప్రాసెస్ చెప్పే కంటే ముందుగా అసలు ఈ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? మరియు ఎందుకు స్టార్ట్ చేశారు? పేమెంట్ ఎందుకు ఇస్తున్నారు? అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు చెప్తాను.

Form Filling Work From Home Without Investment | Telugu Reading work | AI4 Bharat application:

ఈ AI4 Bharat application ని న్యూ గా లాంచ్ చేశారు.ఈ అప్లికేషన్ లో వివిధ రకాల స్టేట్స్ నుంచి people యొక్క వాయిస్ ని కలెక్ట్ చేస్తున్నారు.మన ఇండియన్ స్టేట్స్ లో ఉన్న పీపుల్స్ వారి యొక్క మాతృభాషని ఎంత అనర్గలంగా మాట్లాడగలుగుతున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని అప్లికేషన్ లో వాళ్లు అప్లోడ్ చేస్తారు.అంటే ఇది ఒక వాయిస్ కలెక్షన్ అప్లికేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు.

Form Filling Work From Home Without Investment | Telugu Reading Work | Work Process:

1.ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి కార్యా(KARYA) అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.
KARYA App Link: Click Here

2.తర్వాత మీరు కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాటిస్పెండ్ ఫామ్ వస్తుంది. ఆ పార్టిసిపెంట్ ఫామ్ ని మీరు ప్రింట్ అవుట్ తీసుకొని అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయాలి.
Participant Form Link: Click Here

3.ఇలా పాటిస్పెండ్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే అందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి.మీరు ఆ డీటెయిల్స్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
Details to fill up: Click Here

ఆ లింక్ ఓపెన్ చేయగానే ముందుగా
Mode:
Mode అని ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేసినట్లయితే ప్రొడక్షన్ & test.ఇలా టు ఆప్షన్స్ వస్తాయి.వచ్చాక మీరు ప్రొడక్షన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

Coordinator Section:

కోఆర్డినేటర్ సెక్షన్ అని వస్తుంది.మీరు అక్కడ మీకు వర్క్ ఇచ్చిన కోఆర్డినేటర్ నేమ్ మరియు వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Form Filling Work From Home Without Investment | Telugu Reading work | Basic Information About Participant:

తర్వాత పాటిస్పేట్ చేస్తున్న వ్యక్తి యొక్క,బేసిక్ ఇన్ఫర్మేషన్ ని అక్కడ ఎంటర్ చేయాలి.

  • Full name
  • Number
  • Email id
  • Gender
  • Age
  • Primary Language (Mother Tongue)
  • Other Languages You Can Read And Speak
  • Primary Language proficiency
  • ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది.

నెక్స్ట్ ఆప్షన్ మీరు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేశారు..!అని ఉంటుంది.

అక్కడ ఆప్షన్స్ లో చూస్ చేయాల్సి ఉంటుంది.లైక్ small టౌన్ లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లయితే small టౌన్ అని ఆప్షన్ చూస్ చేసుకోండి.ఒకవేళ మీరు విలేజ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నట్లయితే విలేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

Location Information:

  • తర్వాత మీ యొక్క లొకేషన్ ఇన్ఫర్మేషన్ ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • మీ నేటివ్ ప్లేస్ డీటెయిల్స్ ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • State
  • District ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Current Place of residence:

  • తర్వాత మీరు ప్రెసెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి.
  • State
  • District ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Education & Job information:

తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ మరియు జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని అక్కడ ఎంటర్ చేయాలి.మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి అనేది అక్కడ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.తర్వాత మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ మీడియంలో మీరు కంప్లీట్ చేశారు అనే ఆప్షన్ ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.

నెక్స్ట్ ఆప్షన్ జాబ్ క్యాటగిరి అని ఉంటుంది. అక్కడ మీరు ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్లయితే పార్ట్ టైం అని చూస్ చేసుకోవాలి. లేదంటే ఫుల్ టైం జాబ్ చేస్తున్నట్లయితే ఫుల్ టైం అని సెలెక్ట్ చేసుకోవాలి.

నెక్స్ట్ ఆప్షన్ లో జాబ్ టైప్ అని ఉంటుంది.అక్కడ మీకు వైట్ కాలర్,బ్లూ కాలర్, student & unemployed అని ఆప్షన్స్ ఉంటాయి.ఒకవేళ మీరు ఏదైనా కూలి పని అలా చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఆప్షన్స్ లో బ్లూ కాలర్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

లేదంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే నెల జీతం తీసుకుంటూ ఉంటారు కదా… అలా ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు వైట్ కాలర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి.

తర్వాత మీరు ఆక్యుపేషన్ డొమైన్ అలాగే ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
(మీరు ఒకవేళ టీచింగ్ జాబ్ చేస్తూ ఉన్నట్లయితే అక్కడ టీచర్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. లేదంటే ఇంజనీర్ జాబ్ చేస్తున్నట్లయితే ఇంజనీర్ అలా ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది)

Form Filling Work From Home Without Investment | Telugu Reading work | Hobbies & Interests:

  • Hobbies & Interests లో సెలెక్ట్ చేసుకున్న దాన్నిబట్టి మీకు నెక్స్ట్ క్యూస్షన్స్ అన్ని దీని మీద ఉంటాయి. కాబట్టి మీరు దేని గురించి అయితే చాలా ఈజీగా బాగా మాట్లాడగలుగుతారో వాటిని చూస్ చేసుకోండి.
  • ఫర్ ఎగ్జాంపుల్ : మీరు రీడింగ్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు అనుకోండి.రీడింగ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు బాగా మాట్లాడగలిగేలా ఉండాలి.
  • (అక్కడ హాబీస్ లో కుకింగ్,రీడింగ్, డాన్సింగ్ ఇలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు బాగా మాట్లాడగలిగేలా ఏదైనా ఒక ఆప్షన్ ని చూస్ చేసుకోండి.)

Domains of Interest:

తర్వాత మీరు డొమైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉన్న ఫస్ట్ డొమైన్ అండ్ సెకండ్ డొమైన్ లో ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.

Product Review:

  • నెక్స్ట్ ప్రోడక్ట్ రివ్యూ అని ఆప్షన్ ఉంటుంది.మీరు లాస్ట్ మంత్ లో కొన్న కొన్ని ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్,అక్కడ మీరు ఏ ప్రోడక్ట్ గురించి అయితే పాజిటివ్గా రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నారో అక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏదైనా ఒక ఆప్షన్ ని చూస్ చేసుకోండి.
  • (ప్రోడక్ట్ కేటగిరీ మరియు ప్రోడక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.)
  • తర్వాత ఏ ప్రోడక్ట్ గురించి అయితే మీరు నెగిటివ్గా రివ్యూ చెప్పాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క కేటగిరి మరియు ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Form Filling Work From Home Without Investment | Telugu Reading work | Consent Form:

మనం ముందుగా ఒక పార్టిసిపెంట్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా.ఆ ఫామ్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి.ఫామ్ అప్లోడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు చిన్న బాక్స్ ఉంటుంది దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసి రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ రిజిస్టర్ అయిపోయినట్లే.

రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన కొద్దిసేపటికి అది మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి మనకు ఒక కోడ్ నెంబర్ ఇస్తుంది.

మనం Karya అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఆ అప్లికేషన్ లో access code నంబర్ ని మనం యూస్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Form Filling Work From Home Without Investment | Telugu Reading work | How to Login into Karya Application by using access code:
  • మీరు ఆల్రెడీ ముందుగానే కార్యా(KARYA) అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా. అప్లికేషన్ ఇప్పుడు ఓపెన్ చేయండి.ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి.లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత access కోడ్ ని ఎంటర్ చేయాలి.
  • ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ గ్రీన్ కలర్ ఆరో ని క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. కిందే రైట్ సైడ్ లో అగ్రి అని ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ని enter చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ గ్రీన్ కలర్ ఆరో మార్క్ ని క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ అడుగుతుంది.
  • మీరు అక్కడ పాస్వర్డ్ 112233 అనే నెంబర్ ని ఎంటర్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ లోకి లాగిన్ అవుతుంది.
  • అప్లికేషన్ ఓపెన్ అయ్యాక గెట్ న్యూ టాస్క్ అని పైనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ లో tasks వస్తాయి.
  • ఇక్కడ నుంచి మీరు మీ యొక్క వాయిస్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసేటప్పుడు హాబీస్ మరియు ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు కదా.దాని మీదే ఇక్కడ మీకు questions ఉంటాయి.ఆ క్యూషన్స్ ని మీరు తెలుగులో ఎక్కడ ఇంగ్లీష్ పదం వాడకుండా పూర్తిగా తెలుగు పదాలతో మీరు అనర్గళంగా మాట్లాడాల్సి ఉంటుంది.

Form Filling Work From Home Without Investment | Telugu Reading work | How to start a task:

  • ముందుగా మీరు కనిపిస్తున్న ఏదైనా ఒక హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి.క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది.
Form Filling Work From Home Without Investment | Telugu Reading work

2.How To Start a Task:

Form Filling Work From Home Without Investment | Telugu Reading work
  • మీరు ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మాట్లాడటం స్టార్ట్ చేయవచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారంగా ఆన్సర్ని తెలుగులోనే మాట్లాడాల్సి ఉంటుంది.ఎక్కడ ఇంగ్లీష్ పదం వాడకూడదు ఒకవేళ నంబర్స్ వస్తే మీరు తెలుగులోనే చెప్పాల్సి ఉంటుంది.
  • ( For Example: 123 అని వస్తే,
  • మీరు – one,two,three ఇలా అస్సలు చెప్పకూడదు.
  • మీరు – ఒకటి,రెండు, మూడు ఇలా చెప్పాలి.
Form Filling Work From Home Without Investment | Telugu Reading work
  • మీరు మాట్లాడటం అంత పూర్తయిపోయిన తర్వాత ఈ సింబల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసినట్లయితే మీరు ఇందాక మాట్లాడిన మాట్లాడిన మ్యాటర్ అంతా మీరు వినవచ్చు విన్న తర్వాత మీరు అప్లోడ్ చేయడానికి రైట్ సైడ్ ఆరో ని క్లిక్ చేసినట్లయితే,సబ్మిట్ – ఎస్ ఆర్ నో అని అడుగుతారు. మీరు ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అది సబ్మిట్ అయిపోతుంది.
  • ఒకవేళ మీరు అలా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతూ, ఎక్కడైనా తప్పులు చేసినట్లయితే నేను మళ్ళీ రికార్డ్ చేయగలనా? అంటే.. ఎస్, మీరు తప్పకుండా మళ్ళీ రికార్డ్ చేయవచ్చు.
  • ఎలా అంటే మీరు మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత,ఏదైనా మిస్టేక్ మీరు అక్కడే stop చేసి మళ్లీ కొత్తగా రికార్డింగ్ చేయాలి అనుకుంటే,మీరు ఆల్రెడీ మిస్టేక్ గా మాట్లాడింది ఒకసారి వినేసి, మళ్ళీ మాట్లాడడం ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అది కొత్తగా voice రికార్డ్ చేయవచ్చు.
  • ఇలా మీరు ఒకటికి రెండుసార్లు మీ వాయిస్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడకుండా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు చెప్పాల్సి ఉంటుంది.

How to Submit the task:

Form Filling Work From Home Without Investment | Telugu Reading work
  • మీరు ఒక హెడ్డింగ్ ని చూస్ చేసుకుని అక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారంగా మీరు మాట్లాడటం పూర్తయ్యాక రైట్ ఆరో సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే, సబ్మిట్ – ఎస్ ఆర్ నో అని ఆప్షన్ వస్తుంది. ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ టాస్క్ సబ్మిట్ అయిపోతుంది.
  • ఇలా మీరు ప్రతి ఒక్క టాస్క్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం 24 నిమిషాలు మాట్లాడితే చాలు.

అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ టాస్క్లు ఫినిష్ చేశారు.దాని టైమింగ్ 24 మినిట్స్ ఉంది.ఈ అప్లికేషన్ లో వాయిస్ రికార్డింగ్ని 24 మినిట్స్ పాటు రికార్డ్ చేస్తే చాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు

Form Filling Work From Home Without Investment | Telugu Reading work | Log Out Video:

Form Filling Work From Home Without Investment | Telugu Reading work

మీరు 24 మినిట్స్ వాయిస్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసిన తర్వాత log అవుట్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు వీడియోలో కనిపిస్తూ, స్క్రీన్ మీద కనిపిస్తున్న టెక్స్ట్ ని మీరు వీడియోలో మాట్లాడాల్సి ఉంటుంది.video process అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి.Submit చేసినట్లయితే ఇక్కడితో ఈ అప్లికేషన్ లో వర్క్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది.కాబట్టి మీరు ఈ వాయిస్ ప్రాసెస్ ని ఇక్కడితో స్టాప్ చేయవచ్చు.

Have to Fill Roleplay Form:

ఈ వాయిస్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు రోల్ ప్లే ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఫర్ ఎగ్జాంపుల్: మీరు, మీ ఫ్రెండ్ ఈ టాస్క్ ని స్టార్ట్ చేసి వాయిస్ ప్రాసెస్ ని అంత కంప్లీట్ చేసినట్లయితే, మీరు మీ ఫ్రెండ్ కలిసి రోల్ ప్లే ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి.

ఇలా ఫామ్ లో టూ మెంబర్స్ కలసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి.సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టాపిక్ మీద వాళ్ళిద్దరూ కాల్ లో మాట్లాడాలి. ఆ టాపిక్ టైం లిమిట్ వచ్చేసి టూ మినిట్స్. ఇలా మీరు త్రీ టాస్క్లని ఫినిష్ చేయాలి. అంటే త్రీ కాల్స్ ని మీరు మాట్లాడాలి. టైం లిమిట్ టూ మినిట్స్ అంటే, టోటల్గా సిక్స్ మినిట్స్ పాటు మీరు ఈ టాపిక్స్ ని కాల్ లో మాట్లాడాలి. ఇలా చేసినట్లయితే ఇక్కడితో ఈ వాయిస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.

Payment Details:

ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన కరెక్ట్ గా వన్ వీక్ కి మీకు పేమెంట్ 300 రూపీస్ మీకు యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది.

నేను ఇ work ఫినిష్ చేసిన కొన్ని డేస్ లోనే నాకు పేమెంట్ వచ్చింది. ఇదే పేమెంట్ ప్రూఫ్.

Form Filling Work From Home Without Investment | Telugu Reading work