FLIPKART URGENT RECRUITMENT 2024

FLIPKART URGENT RECRUITMENT 2024 | తెలుగు వస్తే జాబ్ వచ్చినట్లే

Facebook
WhatsApp
Telegram

FLIPKART URGENT RECRUITMENT 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! Flipkart నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

FLIPKART URGENT RECRUITMENT 2024

FLIPKART URGENT RECRUITMENT 2024 |Company Name:

  • Filpkart కంపెనీ నుంచి కొత్త ఉద్యోగ అవకాశం రావడం జరిగింది.

Job Designation:

  • Telugu Translation Expert Job కోసం Filpkart రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 50,000 – 1.5 Lac జీతం ఇస్తారు.

Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి Graduation పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

Gender:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

FLIPKART URGENT RECRUITMENT 2024 |Job Responsibilities:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ బాగా రాయగలిగేలా,మాట్లాడగలిగేలా & టైప్ చేయగలిగేలా ఉండాలి.
  • స్టేక్ హోల్డర్స్ కి ఏమైనా క్వైరీస్ ఉంటే అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండాలి.
  • MS Office వచ్చి ఉండాలి.

Required Skills:

  • Communication Skills
  • Translation skills

States from which applications are invited:

  • Andhra Pradesh,Telangana etc

Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:

  • Apply Link:Click Here
  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.

📢 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ job Post లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
  • అలాగే మన వెబ్సైట్లో ప్రతిరోజు వర్క్ ఫ్రం హోం జాబ్ కి సంబంధించిన updates ఇస్తూ ఉన్నాం.కాబట్టి ఈ వెబ్సైట్ని తప్పకుండా ఫాలో అవ్వండి,జాబ్ కొట్టండి.

For More updates,

Follow our Website: Click Here