FLIP KART RECRUITMENT 2001
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో ఉద్యోగావకాశం.
ఎవ్వరికీ ఎటువంటి డబ్బులు కట్టకండి ,మేము ఫ్రీ గా మీకు ఉద్యోగము వచ్చేంత వరకు సహాయము చేస్తాము.
- ఉద్యోగం : Business Analyst
Responsibilities:
● Flipkart లో పని చేసే technical team తో కలిసి పని చేయాలి.
● Data Analysis పద్ధతులను ఉపయోగించి కంపెనీ యొక్క వ్యాపారాలకు సంబంధించిన రిపోర్టులను తయారు చేసి సమర్పించాలి.
● కంపెనీకు సంబంధించి ప్రతిరోజూ పెద్ద మొత్తంలో వెలువడే data ను విశ్లేషణ చేయాలి.
Job requirements:
● వివిధ రకాల Analytical Techniques లను ప్రయోగించి సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉండాలి.
● ఇంగ్లీషులో రాయటం మరియు మాట్లాడటంలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలి.
Technical Capabilities:
● SQL, Excel, R, Python లలో నైపుణ్యత ఉండాలి.
● Spark, SAS, SPSS, R, Python లాంటి Statistical modelling నందు మంచి పట్టు ఉండాలి.
● Power BI, Tableau, Data Studio వంటి వాటిలో అనుభవం ఉంటే మంచిది.
Job Role | BUSINESS ANALYST |
Educational Qualification | Bachelors Degree in Engineering, Computer Science, Maths or Statistics or related field from a reputed Institute (or) MBA from a reputed Institute |
Experience | Minimum 1 year experience is required. 1-3 years experience |
Skills Required | Python, SQL, Business Analytics, Data Analytics |
Job Location | Bangalore, Karnataka |
Salary Package | Rs. 12 lac per annum |
Application Process:
కింద అప్లై ఆన్లైన్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు ఫ్లిప్ కార్ట్ కి సంబందించిన పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో మీరు ;-
- ముందు మీ రేసుమ్ ని అప్లోడ్ చేయండి.
- తరువాత మీ పేరు ,ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల నెంబర్ ని ఎంటర్ చేయండి.
- తరువాత ఇందులో ఏమైనా అనుభవం టైప్ చేయండి.
- తరువాత మీ జెండర్ టైప్ చేయండి.
- తారువాత మీ లొకేషన్ ని టైప్ చేయండి.
Selection process:-
మీరు సబ్మిట్ చేశాక ,మీ ప్రొఫైల్ గనుక మ్యాచ్ అయితే మీకు కాల్ లేదా ఈమెయిల్ వస్తుంది. అప్పటివరకు ఆగాలి.
లేదు ఈ ఉద్యోగం రాలేదు అంటే,మరొక ఉద్యోగానికి అప్లై చేయండి.
మేము ప్రతి రోజు ఉద్యోగ సమాచారం తీసుకోస్తూనే ఉంటాము . మీకు ఉద్యోగము వచ్చేంత వరకు మేము సహయం చేస్తాము.