EXECUTIVE JOBS
WORK FROM HOME
మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ఇండియాలోని ప్రముఖ logistics కంపెనీ నుండి executive ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇండియా మొత్తంలో 2300+ cities లో కంపెనీ branches ఉన్నాయి.హైదరాబాద్, ముంబై,కోల్కతా,పునే, అహ్మదాబాద్ వంటి అన్ని ప్రదేశాలలో కంపెనీ branches ఉన్నాయి.ఈ company లో self tricking,B2B,B2C,ware house solutions ఇంకా చాలా సర్వీసెస్ 40 వేల కంటే ఎక్కువ ఉద్యోగులతో సేవలని అందిస్తుంది.ఇలాంటి కంపెనీ లో ఇంటర్మీడియేట్ అర్హతతో Executive ఉద్యోగాలు ఇంటి నుండే చేసుకునే విధంగా ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని అందరికీ మంచి అవకాశం.అర్హత కలిగిన,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS
EXECUTIVE |
కంపెనీ పేరు: Delhivery Private Limited |
Job Type:
Full Time Job |
Salary:
ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.12,000/- నుండి రూ.20,000/- వరకు జీతం ఇస్తారు. |
Qualification:
ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s కి మంచి అవకాశం. |
Job Location:
Work From Home |
Job Role:
|
Job Timings:
Day shift |
Skills Required:
|
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |