Earn Reward app 2024 – Introduction:
మనం డైలీ టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా 500 రూపాయల వరకు సంపాదించవచ్చు:
ఈరోజు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ లో మీరు డైలీ వర్క్ చేయడం ద్వారా 500 రూపాయల వరకు సంపాదించవచ్చు. నేను ఆల్రెడీ Earn reward app 2024 అప్లికేషన్ లో ఎర్నింగ్ చేశాను.
నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను.అసలు అప్లికేషన్ నేమ్ ఏంటి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి? మరియు టాస్క్ ఎలా ఫినిష్ చేయాలి? మరియు ఇంకా ఎక్కువ మనీ ఎర్నింగ్ కోసం ఎలాంటి టాస్క్ ఫినిష్ చేయాలి? మరియు విత్ డ్రాల్ ప్రాసెస్ ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను.
ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ ఏంటి అంటే Earn reward.
Earn Reward App 2024 – Sign Up/Registration Process:
ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీరు అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి.నేనైతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి earn reward అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే మనకు అక్కడ నేను గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ google అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నా ఫోన్లో ఉన్న మెయిల్ ఐడి అక్కడ కనిపించాయి. అందులో ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నా వెంటనే నాకైతే డైరెక్ట్ గా అప్లికేషన్ లోకి లాగిన్ అయిపోయింది. ఇక్కడ తో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లే.
Earn Reward App 2024 – How to earn money in this Application by finishing different Tasks:
ఈ అప్లికేషన్లో మనీ ఎర్నింగ్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ task అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను.
- Task 1: Spin the wheel
- నేను స్పిన్ వీల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అక్కడ స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాను.క్లిక్ చేసిన వెంటనే వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనకు wheel మీద వన్ టూ హండ్రెడ్ రుపీస్ వరకు మెన్షన్ చేసి ఉంటారు. ఎక్కడైతే వీల్ రొటేట్ అయ్యి స్టాప్ అవుతుందో అక్కడ మెన్షన్ చేసి ఉన్నా అమౌంట్ మన అకౌంట్లో యాడ్ అవుతుంది.
- Task 2: Scratch cards
- ఈ అప్లికేషన్ లో నేను ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసింది స్క్రాచ్ కార్డ్ ఆప్షన్ ద్వారా. ఎలా అంటే స్క్రాచ్ కార్డ్ అవైలబుల్ గా ఉంటుంది. మనం స్క్రాచ్ చేసినట్లయితే అక్కడ స్క్రాచ్ కార్డులో మనకు ఒక అప్లికేషన్ వస్తుంది.అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేసుకుని అక్కడ మెన్షన్ చేసి ఉన్నా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టాస్క్ ఫినిష్ చేయాలి. తద్వారా అలా టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా నాకు App info లో మెన్షన్ చేసిన అమౌంట్ నా అకౌంట్లో యాడ్ అయిపోయింది. అలా నేను చాలా టాస్క్ ఫినిష్ చేశాను.
- Task 3: Refer & Earn
- మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.
Earn Reward App 2024 – How to withdraw money in this Application:
నేను ఎర్న్ రివార్డ్ అప్లికేషన్ లో 12 రుపీస్ withdrawal చేశాను.ఈ అప్లికేషన్ లో మనం earning చేసిన అమౌంట్ ని విత్డ్రావాల్ చేయడానికి అమెజాన్ పే అకౌంట్ యూస్ చేయాల్సి ఉంటుంది.
మనం విత్ డ్రాయల్ చేసిన 24 అవర్స్ లో మనకైతే అమెజాన్ పే అకౌంట్ లో మనీ యాడ్ అవుతుంది.
For Earn Reward App : Click Here
For more updates,
Follow Our Website:www.dukebadi.in