Earn money by comment 2024 | జస్ట్ ఒక కామెంట్ పెట్టడం ద్వారా టెన్ డాలర్స్ మనం సంపాదించవచ్చు.
just comment & earn:
ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం జస్ట్ ఒక కామెంట్ చేయడం ద్వారా 10 డాలర్స్ మనకు ఇన్కమ్ వస్తుంది.దీనినే మనం కామెంట్స్ మార్కెటింగ్ అంటాం.మీరు work చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 100% ఫ్రీ వర్క్ అన్నమాట.
ఎవరైతే ఇంటి దగ్గరే ఉంటూ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారో వాళ్లకి best opportunity అని చెప్పవచ్చు.
ఎందుకు అంటే ఈ వెబ్సైట్లో వర్క్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఇంటి దగ్గరే ఉంటూ ఈ వర్క్ ని చేయవచ్చు.అసలు ఈ కామెంట్స్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఏ వెబ్సైట్లో మనం వర్క్ ని చేయాలి? మరియు విత్డ్రాల్ ప్రాసెస్ ఏంటి? పేమెంట్ డీటెయిల్స్ ఏంటి? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Earn money by comment 2024 – Registration Process:
- ముందుగా గూగుల్ ఓపెన్ చేసి Fiverr అని టైప్ చేసే సెర్చ్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ లోనే వెబ్సైట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు అక్కడ
- Categories
- About
- Support & Education
- Community
- Business solutions
- హెడ్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో కమ్యూనిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే affiliate అనే ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ వన్ affiliate అకౌంట్ అని ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జాయిన్ నౌ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే sign up process మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
- సైన్ అప్ ప్రాసెస్ లో మనం ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే…
- First name
- Last name
- Email id
- Username
- Password
- Confirm password
- Account type: Private
- Company
- Do you have a main source of traffic: yes/no
- URL of source of traffic:
- Country
- Language
- డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. దానిమీద క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన తర్వాత tell us a లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అక్కడ ఉన్న క్యాటగిరి లో
- Paid search
- Content sites
- Search Engine marketing (SEM)
- YouTube
- Social Media
- Blogs
- Display Advertising
- ఒకవేళ మీ దగ్గర ట్రాఫిక్ సోర్స్ ఉంటే ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి.
- లేదంటే ఐ డోంట్ హేవ్ ట్రాఫిక్ సోర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ key ఇంట్రెస్ట్ అని హెడ్డింగ్ వస్తుంది.
- అక్కడ ఉన్న క్యాటగిరిస్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడితో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.
Earn money by comment 2024 – How to earn money in this website:
- Registration కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ Fiverr వెబ్సైట్లో మనం చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ works మనకు అవైలబుల్ గా ఉన్నాయి.
- లైక్
- Graphic designing
- Programming & tech
- Digital marketing
- Video Animation
- Writing & Translation
- Music & Audio
- Business
- ఇలా కేటగిరీస్ లో కూడా మనకు ఎన్నో సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి.
- ఈ categories చూసిన తర్వాత స్టార్ట్ డూయింగ్ అని ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్ గా యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వాలి అంటే స్టార్ట్ డూయింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
తర్వాత మనకు డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డులో ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేసినట్లయితే మార్కెటింగ్ టూల్స్ & deep links, అలా fiverr pro,fiverr sub affiliates,logo maker,fiverr marketplace ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ లింక్స్ మనకు అక్కడ అవైలబుల్ గా ఉంటాయి.
సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసి బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే, మనకు నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ వస్తాయి. అక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ ప్రైసెస్ 500,5000,7000 అలా ఉంటాయి.తక్కువ ప్రైస్ ఉండి బాగా ఉన్న పోస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
ఏదైనా ఒక పోస్ట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత url కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న url ని డాక్యుమెంట్లో పేస్ట్ చేయండి. డాక్యుమెంట్లో paste చేసిన తర్వాత పైన హెడ్డింగ్ ఎలా పెట్టాలి అంటే…
There are the top 5 graphic designers at fiverr,these are skilled & also charge less,you can get your project done according to your needs in a quick time,have a look
ఇలా మనం హెడ్డింగ్ పెట్టాము కదా ఇంతకుముందు ఆల్రెడీ కాపీ చేసుకున్న లింక్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోండి.సేవ్ చేసుకున్న తర్వాత.. ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు freelance గ్రూప్ అని ఫేస్బుక్లో టైప్ చేసి search చేసినట్లయితే నంబర్ ఆఫ్ గ్రూప్స్ మనకు వస్తాయి.
ఏదైనా ఒక గ్రూపులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ freelance రిలేటెడ్ పోస్ట్లు ఉంటాయి. ఏదైనా ఒక పోస్ట్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఓపెన్ చేసి మనం ఇందాక కాపీ చేసుకున్న నోట్ పాడ్ లో ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ కామెంట్ లో పేస్ట్ చేయండి.
ఇలా కామెంట్ చేయడం వల్ల మనకు ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే ఇలా మనం కామెంట్ పెట్టడం వల్ల అక్కడున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసి graphic designer and logo designer వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. వాళ్లని కాంటాక్ట్ అవ్వడం వల్ల మీకు కమిషన్ వస్తుంది.ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ కామెంట్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాము.
ఇలా ఫేస్బుక్లోని డిఫరెంట్ freelance గ్రూప్స్ లో మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఇంస్టాగ్రామ్ లో కూడా freelance pages ఉంటాయి.వాటిలో కూడా మీరు need ఉన్న పోస్ట్ చూసి కామెంట్ పెట్టవచ్చు.
సో ఇలా కామెంట్ చేయడం ద్వారా కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది.
Earn money by comment 2024 Questions & Answer:
1.Fiverr Website మనకు నిజంగా మనీ పే చేస్తుందా?
A.Yes,fiverr website చాలా జెన్యూన్.ఈ వెబ్సైట్ నిజంగా మనీ పే చేస్తుంది.
2.Fiverr వెబ్సైట్లో మనం వర్క్ ని ఎలా స్టార్ట్ చేయాలి?
A.వెబ్సైట్లో మనం ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత ప్రొఫైల్ సెట్ అప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక gig ని క్రియేట్ చేసి మనం దాన్ని ప్రమోట్ చేయాలి.తర్వాత ఆటోమేటిక్ గా మనకు కస్టమర్స్ నుంచి వర్క్ ఆర్డర్స్ వస్తాయి.
3.మనం fiverr వెబ్సైట్ని నమ్మవచ్చా?
A.Yes,నమ్మవచ్చు ఎందుకు అంటే ఈ వెబ్సైట్ చాలా జెన్యూన్ మరియు నిజంగా కస్టమర్స్ కి మనీ పే చేస్తుంది.
4.మనం fiverr వెబ్సైట్లో వర్క్ ని స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా?
A.Fiveer వెబ్సైట్లో వర్క్ చేయడానికి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.
5.Fiverr websiteలో ఎవరైనా జాయిన్ అవ్వ వచ్చా?
A.Yes,ఈ వెబ్సైట్లో జాయిన్ అవ్వడానికి అట్లీస్ట్ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి.
For Website Link: Click Here
For more updates,
Follow our Website: Click Here
Earn Money By Comment 2024
Earn money by comment 2024 | జస్ట్ ఒక కామెంట్ పెట్టడం ద్వారా టెన్ డాలర్స్ మనం సంపాదించవచ్చు.
just comment & earn:
ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం జస్ట్ ఒక కామెంట్ చేయడం ద్వారా 10 డాలర్స్ మనకు ఇన్కమ్ వస్తుంది.దీనినే మనం కామెంట్స్ మార్కెటింగ్ అంటాం.మీరు work చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 100% ఫ్రీ వర్క్ అన్నమాట.
ఎవరైతే ఇంటి దగ్గరే ఉంటూ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారో వాళ్లకి best opportunity అని చెప్పవచ్చు.
ఎందుకు అంటే ఈ వెబ్సైట్లో వర్క్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఇంటి దగ్గరే ఉంటూ ఈ వర్క్ ని చేయవచ్చు.అసలు ఈ కామెంట్స్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఏ వెబ్సైట్లో మనం వర్క్ ని చేయాలి? మరియు విత్డ్రాల్ ప్రాసెస్ ఏంటి? పేమెంట్ డీటెయిల్స్ ఏంటి? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Earn money by comment 2024 – Registration Process:
క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ వన్ affiliate అకౌంట్ అని ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జాయిన్ నౌ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే sign up process మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడితో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.
Earn money by comment 2024 – How to earn money in this website:
తర్వాత మనకు డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డులో ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేసినట్లయితే మార్కెటింగ్ టూల్స్ & deep links, అలా fiverr pro,fiverr sub affiliates,logo maker,fiverr marketplace ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ లింక్స్ మనకు అక్కడ అవైలబుల్ గా ఉంటాయి.
సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసి బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే, మనకు నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ వస్తాయి. అక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ ప్రైసెస్ 500,5000,7000 అలా ఉంటాయి.తక్కువ ప్రైస్ ఉండి బాగా ఉన్న పోస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
ఏదైనా ఒక పోస్ట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత url కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న url ని డాక్యుమెంట్లో పేస్ట్ చేయండి. డాక్యుమెంట్లో paste చేసిన తర్వాత పైన హెడ్డింగ్ ఎలా పెట్టాలి అంటే…
There are the top 5 graphic designers at fiverr,these are skilled & also charge less,you can get your project done according to your needs in a quick time,have a look
ఇలా మనం హెడ్డింగ్ పెట్టాము కదా ఇంతకుముందు ఆల్రెడీ కాపీ చేసుకున్న లింక్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోండి.సేవ్ చేసుకున్న తర్వాత.. ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు freelance గ్రూప్ అని ఫేస్బుక్లో టైప్ చేసి search చేసినట్లయితే నంబర్ ఆఫ్ గ్రూప్స్ మనకు వస్తాయి.
ఏదైనా ఒక గ్రూపులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ freelance రిలేటెడ్ పోస్ట్లు ఉంటాయి. ఏదైనా ఒక పోస్ట్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఓపెన్ చేసి మనం ఇందాక కాపీ చేసుకున్న నోట్ పాడ్ లో ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ కామెంట్ లో పేస్ట్ చేయండి.
ఇలా కామెంట్ చేయడం వల్ల మనకు ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే ఇలా మనం కామెంట్ పెట్టడం వల్ల అక్కడున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసి graphic designer and logo designer వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. వాళ్లని కాంటాక్ట్ అవ్వడం వల్ల మీకు కమిషన్ వస్తుంది.ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ కామెంట్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాము.
ఇలా ఫేస్బుక్లోని డిఫరెంట్ freelance గ్రూప్స్ లో మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఇంస్టాగ్రామ్ లో కూడా freelance pages ఉంటాయి.వాటిలో కూడా మీరు need ఉన్న పోస్ట్ చూసి కామెంట్ పెట్టవచ్చు.
సో ఇలా కామెంట్ చేయడం ద్వారా కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది.
Earn money by comment 2024 Questions & Answer:
1.Fiverr Website మనకు నిజంగా మనీ పే చేస్తుందా?
A.Yes,fiverr website చాలా జెన్యూన్.ఈ వెబ్సైట్ నిజంగా మనీ పే చేస్తుంది.
2.Fiverr వెబ్సైట్లో మనం వర్క్ ని ఎలా స్టార్ట్ చేయాలి?
A.వెబ్సైట్లో మనం ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత ప్రొఫైల్ సెట్ అప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక gig ని క్రియేట్ చేసి మనం దాన్ని ప్రమోట్ చేయాలి.తర్వాత ఆటోమేటిక్ గా మనకు కస్టమర్స్ నుంచి వర్క్ ఆర్డర్స్ వస్తాయి.
3.మనం fiverr వెబ్సైట్ని నమ్మవచ్చా?
A.Yes,నమ్మవచ్చు ఎందుకు అంటే ఈ వెబ్సైట్ చాలా జెన్యూన్ మరియు నిజంగా కస్టమర్స్ కి మనీ పే చేస్తుంది.
4.మనం fiverr వెబ్సైట్లో వర్క్ ని స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా?
A.Fiveer వెబ్సైట్లో వర్క్ చేయడానికి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.
5.Fiverr websiteలో ఎవరైనా జాయిన్ అవ్వ వచ్చా?
A.Yes,ఈ వెబ్సైట్లో జాయిన్ అవ్వడానికి అట్లీస్ట్ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి.
For Website Link: Click Here
For more updates,
Follow our Website: Click Here
Share this:
dukebadijobs
2captcha work from home jobs in telugu | 100% Best 2captcha నుంచి ఎలా సంపాదించాలి?
Write Review and Earn Money in India 2025 | Good Bad రివ్యూ లేదా కామెంట్ రాస్తూ ఎలా సంపాదించాలి?
Free Scholarship For Students in India 2025 | భారతదేశంలో అందుబాటులో ఉన్న Best స్కాలర్షిప్లు
Trending Posts

Part-time Internship Work From Home For Students 2025 | Best For విద్యార్థులు, ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ అందరికీ
NCS.GOV.IN Work From Home Jobs For Students | Best Government Part Time Jobs 2025
ప్రభుత్వం ద్వారా శిక్షణతో ఇంటి నుంచే ఉద్యోగం | Best Work From Home Jobs 2025
Write Reviews and Earn Money 2025 | Work From Home Without Investment
Request For Post