Data Entry Work Telugu: మాకు ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడానికి , ఒక రెగ్యులర్ డాటా ఎంట్రీ వర్క్ ఉంటే బాగుండేది అనే వారికి గుడ్ న్యూస్,pdf ని చూస్తూ ,కొంచెం మీ స్వంత క్రియేటివిటీ తో వర్క్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాము. పూర్తి వివరాలు ఇచ్చాము, చెక్ చేయండి. మీరు పార్ట్ టైమ్ గా ఈ వర్క్ చేసుకోవచ్చు.

Data Entry Work Telugu:
Data Entry పార్ట్ టైమ్ వర్క్ ఎవరికి?
- ఇది ఎవరికి అంటే మాకు ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ,కనీసం ఏదోకటి అయిన దొరుకుంటే బాగుండేది అనె వారికి
- నాకు వర్క్ ఇచ్చి చూడండి ,చాలా పర్ఫెక్ట్ గా అండ్ క్లియర్ గా చేస్తాను ,అందరికంటే కూడా నేను బాగా చేయగలను అనే వారికి
- పాయింట్ – నాకు కొంచెం తక్కువ అమౌంట్ ఇచ్చిన పర్లేదు , కానీ కంటిన్యూ గా వర్క్ ఉండాలి , ప్రతి 15 రోజులకి లేదా నెలకు పేమెంట్ అకౌంటు లో పడాలి అనే వారి కోసం
- ఇది ఎవరికి అంటే – రోజు మొత్తం ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను , ల్యాప్టాప్ కూడా ఉంది , కానీ ఏదైనా పని దొరుకుంటే బాగుండేది అనే వారి కోసం
ఈ Part Time Work ఎవరికి కాదు:
- సర్ నాకు పని ఉంది , నేను ఈ వర్క్ ని మధ్యాహ్నం పంపిస్తాను ,సాయంత్రం పంపిస్తాను ,లేదా రేపు ఈ టైమ్ వరకు పంపించేస్తాను అనే వారికి కాదు.
- ఈ వర్క్ ఎవరికి కాదు అంటే – work ని in time lo submit చేయలేని వారికి
- ఈ వర్క్ ఎవరికి కాదు అంటే – అస్సలు డేటా ఎంట్రీ అంటే ఏంటో తెలియని వారికి
- ఈ వర్క్ ఎవరికి కాదు అంటే – ఇంటర్నెట్ సరిగా లేని వారికి
అర్హత :
- కనీసం 12 వ తరగతి .. ఆ పైన చదివిన వారికి
- చూసి ఇంగ్షీషు లో ఎలాంటి తప్పులు లేకుండా టైపింగ్ చేయగల వారు
- ముఖ్యమైన పాయింట్స్ లేదా సమాచారం ఇది అని గుర్తించి ,వాటిని టైపింగ్ చేయగల వారు
- ప్రభుత్వ పరీక్షల మీద అవగాహన ఉన్న వారు
- ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగికి , ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ల మీద అవగాహన కలిగించేలాగా వ్యక్తపరచగల సామర్థ్యం ఉండాలి.
జీతం:
మనం ముందుగానే మాట్లాడుకున్నాము – పేమెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఈ వర్క్ చేయవద్దు , వర్క్ కంటిన్యూ గా ఉంటుంది ,పేమెంట్ అంటే మరి తక్కువ ఏమి ఉండదు.
పేమెంట్ విధానం:
- 1 పోస్ట్ చేస్తే – 15 నుంచి 30 రూపాయల లోపు ఎంతైనా రావొచ్చు
- మీరు చేసే పని , ఎంత స్పీడ్ గా చేసి పంపిస్తున్నారు, ఎవరి కంటెంట్ అయిన కాపీ చేస్తున్నారా? తప్పులు చేస్తున్నారా లేదా అనే రూల్స్ మీద ఆధారపడి వస్తుంది
మరి మాకు ఎప్పటికీ ఇదే వస్తుందా అంటే ఇదే రాదు , పెరుగుతుంది , ఎలా పెరుగుతుంది అంటే చూడండి:
ఎవరైతే వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తూ , కంటిన్యూ గా వారితో వర్క్ చేస్తారో వారికి పెరుగుతుంది,ఇది ఎంతవరకైనా పెరగవచ్చు.
Selection ప్రాసెస్ :
మీరు శ్యాంపల్ డాక్యుమెంట్ టైప్ చేసి పంపించిన తరువాత – selection ప్రాసెస్ ఉంటుంది , మీరు టైప్ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా.
సెలెక్ట్ అయ్యాక – మీకు login వివరాలు ఇస్తారు – అకౌంటు క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు.
పేమెంట్ మోడ్:
మీరు మీ అకౌంటు లో లాగిన్ అయ్యాక – upi ద్వారా మీ మనీ విత్డ్రా చేసుకోవచ్చు.
అప్లికేషన్ విధానం:
చాల షార్ట్ ప్రాసెస్ , క్రింద కనిపిస్తున్న apply here ని క్లిక్ చేసి – మీ వివరారాలు ఫిల్ చేయండి , అయితే ఈ అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన మీరు సెలెక్ట్ అయినట్టు కాదు.
మీ వర్క్ ని తెలుసుకోవాదనికి మాత్రమే , ఇందులో సెలెక్ట్ అవుతే ఫైనల్ గా మీకు లాగిన్ వివరాలు వాళ్ళే ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ:
ఇచ్చిన sample ఫార్మాట్ ఆధారంగా , మీరు పర్ఫెక్ట్ గా ms word డాక్యుమెంట్ లో టైప్ చేసివర్డ్ ఫార్మాట్ లో అప్లోడు చేయండి , వాళ్ళే మీకు మెయిల్ చేస్తారు.
నమూనా పత్రాలు:
మీకు క్రింద pdf notifications ఇవ్వబడినవి , ముందు ఏదైనా ఒక pdf ని డౌన్లోడ్ చేసుకొని , ఈ నమూనా పత్రాల ఆధారంగా , ఇంకా బెట్టర్ గా టైప్ చేసి సెండ్ చేయగలరు , ఫార్మాట్ కోసం క్రింద చూడండి
ప్రశ్నలు వాటికి సమాధానాలు:
ముఖ్యమైన లింక్స్:
Submit Form – Click Here
File size
File size