ANDHRA PRADESH STATE SKILL DEVELOPMENT RAMESH HOSPITALS.
Guntur Ramesh Hospitals Jobs (105 ఉద్యోగాల భర్తీ ) : APSSDC–Industry Customised Skill training & Placement Program లో భాగంగా గుంటూర్ జిల్లాలోని రమేష్ హాస్పిటల్స్ లో జీతం నెలకి కనీసం Rs . 10,000 /- నుండి పలు పోస్టుల భర్తీ జరుగుతుంది.
Andhra Pradesh State Skill Development Corporation Skill AP- Industry Customised Skill Training & Placement Program రమేష్ హాస్పిటల్స్ (Guntur) | |||||
Age Limit: Min. 18 – Max. 40 సంవత్సరాల వయస్సు ఉండాలి. | |||||
Salary: జీతం నెలకి కనీసం Rs . 10,000 /- నుండి అభ్యర్థి అర్హత,అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. | |||||
Additional Benefits : As Per Ramesh Hospital Norms. నర్సింగ్ స్టాఫ్ కి FOOD & వసతి సౌకర్యం కలదు. | |||||
Vacancy Details మొత్తం ఖాళీలు:105 | |||||
Job Role | Qualification | Gender | No. Of Posts | ||
హౌస్ కీపింగ్ | 10th Class/NA | Female | 20 | ||
IP వార్డ్ బాయ్స్ | 10th Class/NA | Male | 10 | ||
నర్సింగ్ స్టాఫ్ | GDA, ANM, GNM, BSc | Male/Female | 50 | ||
Phlebotomists (లాబరేటరీ ) | Vocational MLT/DMLT/BScMLT | Male/Female | 05 | ||
Data Entry Operators | Degree/B.Tech- Multi-Lingual, MS Office & Typing | Male/Female | 20 | ||
Job Location: Ramesh Hospitals, Beside Hindu College Grounds, Collector Office Road, Guntur – 522004, AP | |||||
Selection Process: రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల అర్హత ఆధారంగా ఇంటర్వ్యూ తేదీ,సమయం SMS చేస్తారు. HR పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. | |||||
How To Apply: |