Data Entry Operator Intermediate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 DATA ENTRY OPERATOR JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీ నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.

 

DATA ENTRY OPERATOR JOBS

 

HYDERABAD (S R NAGAR)

కంపెనీ పేరు

Bhaskara Legal Services

Company location:

 

S R Nagar హైదరాబాద్ 

Job Type:

 

Full time Job 

No of vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఉంటుంది.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

H.no 128/C,

Sanjeeva Reddy Nagar,

 Hyderabad 

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 10 గంటల  నుండి సాయంత్రం 8 గంటల  వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • Responsible for Data Handling and Analysis.
  • Records ప్రిపేర్ చెయ్యాలి.
  • Files maintain చెయ్యాలి.
  • Tally,payroll knowledge ఉండాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
  • 30wpm టైపింగ్ స్పీడ్ ఉండాలి.
  • MS office వచ్చి ఉండాలి.
  • ఇంటర్నెట్ use చేయడం తెలియాలి.
  • Emails చేయడం తెలిసి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

S R nagar

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment