KENDRIYA VIDYALAYA JOB FORM
కేంద్రీయ విద్యాలయం వరంగల్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో టీచర్(TGT /PGT /PRT),డేటా ఎంట్రీ ఆపరేటర్,స్పోర్ట్స్ కోచ్,కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్ వంటి పలు పోస్టులు ఉన్నాయి.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మార్చి 18 లోగా offline పద్ధతిలో అప్లై చేయాలి.
కేంద్రీయ విద్యాలయ వరంగల్ రిక్రూట్మెంట్ | |
Important Dates: దరఖాస్తుల ప్రక్రియ మార్చి 15,2021 ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు చివరి తేదీ మార్చి 18,2021 లోగా మీ అప్లికేషన్ offline లో submit చెయ్యాలి. | |
Application Fees: ఎటువంటి ఫీజు లేదు. | |
Salary: ఎంపికైన అభ్యర్థికి పోస్టుల వారీగా నెలకి రూ.15,000/- నుండి రూ.21,000/- వరకు జీతం ఉంటుంది. | |
Vacancies: ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), trained గ్రాడ్యుయేట్ టీచర్(TGT), ప్రైమరీ టీచర్(PRT), కంప్యూటర్ instructor, స్పోర్ట్స్ కోచ్,నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. | |
Post Name | Qualification |
PGT | ఫిజిక్స్,కెమిస్ట్రీ,బయాలజీ,మాథ్స్,ఇంగ్లీష్,హిందీ,కంప్యూటర్స్ సబ్జెక్ట్స్ లో 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
B.Ed ఇంగ్లీష్,హిందీ మీడియం కి బోధించాలి. కంప్యూటర్ knowledge ఉండాలి. |
TGT | Sanskrit, హిందీ,ఇంగ్లీష్,మాథ్స్,సైన్స్,సోషల్ విభాగాల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. B.Ed TET,NCET |
PRT | Graduation and B.Ed CTET/TET/NCET |
Computer Instructor | BE/Btech/BSc/MSc in కంప్యూటర్ సైన్స్/IT |
Sports Coach | Specialisation in field
వాలీబాల్,ఖో,కబడ్డీ,బాస్కెట్ బాల్ నేషనల్ ప్లేయర్స్ |
Educational Councellor | B.A/B.Sc in సైకాలజీ |
Nurse | డిప్లొమా in నర్సింగ్ |
Data Entry operator | ఇంటర్మీడియట్ టైపింగ్ speed 35wpm ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాలి. |
Selection Process: ఎటువంటి exam లేదు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. | |
Application Process: ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మార్చి 15 నుండి మార్చి 18 లోపు 2pm to 4pm మధ్యలో మీ అప్లికేషన్ offline లో అప్లై చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ చెయ్యాలి. పూర్తి వివరాలు official website లో చూడండి. |
Apply online | |
Download Notification | |
Official Website |