Data Entry Operations Work From Home Part Time Jobs/Internship Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 DATA ENTRY OPERATIONS WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే ఉంటూ work from home ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ కంపెనీ నుండి Data Entry operations ఉద్యోగాలు విడుదలయ్యాయి.సంభందిత విభాగంలో స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఆసక్తిగల స్కిల్స్ ఉన్న అభ్యర్థులు may 15,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.


OPERATIONS DATA ENTRY JOBS

 

WORK FROM HOME

Job Type:

 

 Part Time/Full Time

Important Dates:

 

అప్లై చేయడానికి చివరి తేదీ మే 15,2021.

Immediate జాయినింగ్ ఉంటుంది.ఎంపికైన అభ్యర్థి జూన్ 4,2021 లోగా వర్క్ స్టార్ట్ విధంగా ఉండాలి.

Vacancies:

 

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Job Duration:

 

ఎంపికైన అభ్యర్థి 2 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ internship/ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Qualification:

 

 స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

WORK  FROM HOME

Job Role:

  • Company online platform నుండి ఇచ్చిన book నుండి ప్రశ్నలని snipping చెయ్యాలి.
  • Software ఉపయోగించి snipping చెయ్యాలి.
  • Online Book నుండి snipping software ఉపయోగించి అవసరమైన డేటా ప్రిపేర్ చెయ్యాలి.
  • డేటా ఎంట్రీ operations చెయ్యాలి.

Job Timings:

 

మీకు నచ్చిన సమయం లో ఉద్యోగం చేయవచ్చు.రోజుకి కనీసం 4-5 గంటకు వర్క్ చేయాలి.

Skills Required:

  • TypeScript స్కిల్ ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • Snipping చేసే software గురించి తెలిసి ఉండాలి.
  • Data entry, Typing, Snipping స్కిల్స్ ఉండాలి.

Benefits:

  • Certificate ఇస్తారు.
  • మీకు నచ్చిన సమయం లో వర్క్ చేసే సదుపాయం ఉంది.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.Immediate జాయినింగ్ ఉంటుంది.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment