Data entry computer operator apply jobs forms in school

Facebook
WhatsApp
Telegram

 DATA ENTRY, PRT, TGT, COMPUTER JOBS IN KENDRIYA VIDYALAYA

VIJAYAWADA

కేంద్రీయ విద్యాలయం No.2 విజయవాడలో  ఖాళీగా ఉన్న PRT, TGT,Computer instructor,Data entry operator,German teacher ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయిటకు walk-in ఇంటర్వ్యూకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మార్చి 19,2021 తేదీన ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.


KENDRIYA VIDYALAYA NO.2 VIJAYAWADA

 Walk-in ఇంటర్వ్యూ

DATA ENTRY, PRT, TGT, COMPUTER INSTRUCTOR ఉద్యోగాలు

Qualification:

పోస్టుల వారీగా సంభదిత విభాగంలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, B.Ed 50% ఉత్తీర్ణతతో పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చెయ్యాలి.

Age Limit:

అభ్యర్ధి వయస్సు కనీసం 18 నుండి 65 సంవత్సరాలు ఉండాలి.

Application Fee:

ఇంటర్వ్యూ కి attend అవ్వడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Vacancies

పోస్ట్

సబ్జెక్ట్

Education Qualification

PRT

ప్రైమరీ టీచర్

అభ్యర్ధి ఇంటర్మీడియట/,గ్రాడ్యుయేషన్/PG  లో 50% ఉత్తీర్ణత  మరియు JBT/TTC/D.Ed/B.Ed పూర్తి చేసి ఉండాలి.

TGT

ఇంగ్లీష్,హిందీ, మాథెమాటిక్స్, సైన్స్, సోషల్

అభ్యర్ధి సంబంధిత సబ్జెక్ట్ లో గ్రాడ్యుయేషన్/PG లో 50% ఉత్తీర్ణతతో పూర్తి చేసి ఉండాలి.

Computer Instructor

కంప్యూటర్ సైన్స్/IT

అభ్యర్ధి కంప్యూటర్ సైన్స్ విభాగంలో కనీసం 50% ఉత్తీర్ణత తో B.Sc/M.Sc/B.Tech/PG డిగ్రీ  with PGDCA పూర్తి చేసి ఉండాలి.

DEO

డేటా ఎంట్రీ ఆపరేటర్

10+2 with MS OFFICE మరియు టైపింగ్ స్పీడ్ 40 words per minute ఉండాలి.

German Teacher

German

అభ్యర్ధి గ్రాడ్యుయేషన్/PG with 50% marks మరియు B.Ed పూర్తి చేసి ఉండాలి.

Important Dates:

ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 19,2021 తేదీన ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఇంటర్వ్యు కి attend అవ్వాలి.

(Late comers not allowed)


Interview Adress


w.w.s colony,Guntupalli,vijayawada- 521 241

Selection Process:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Documents Required:

అభ్యర్ధులు ఇంటర్వ్యూ కి  అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, passport size ఫోటోస్ తీసుకొని వెళ్ళాలి.

How to Apply:

ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు మీ పూర్తి వివరాలను క్రింద అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని  నింపాలి.ఫిల్ చేశాక ఒక ఫారం ని పైన ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ చేయండి.మరో జిరాక్స్ కాపీ తీసుకొని వాటితో పాటు మీ ఎడ్యుకేషన్ certificates  జిరాక్స్ లను వెంట తీసుకెళ్ళి ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.

Leave a Comment