D mart warehouse assistant manager forms

Facebook
WhatsApp
Telegram

 D-MART RECRUITMENT

ప్రముఖ ప్రైవేట్ కంపెనీ డీమార్ట్ లో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీ జరుగుతుంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు India లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

విజయవాడ, పంజాబ్,పూణే,గుజరాత్,ముంబై వంటి పలు ప్రదేశాలలో ఖాళీలు ఉన్నాయి.

Education Qualification: గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

Working Hours: 8 గంటలు (shift wise ఉంటుంది)

Salary: జీతం నెలకి సుమారు రూ.15,000 నుండి రూ.35,000 వరకు మీ అర్హత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది.

Selection Process: ఎటువంటి పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Fee: ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

D-MART ఉద్యోగాల సమాచారం 

1.Assistant Manager Warehouse Operations (Vijayawada)

  • Posted on: మార్చి 03, 2021.
  • Shift wise ఉంటుంది.
  • Minimum 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.
  • పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.
  • Job Description: PGI (Dispatch), Receiving, Loading, Unloading, GRN.
  • Skills Required: Good communication skills, Computer Skill, Mails handling 

2. Assistant Manager/Senior Officer- గుజరాత్ :

  • Posted on: మార్చి 03, 2021.
  • 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • Job description: Attendance& Leave Management, Bill Checking, Joining Formalities, Employee Records Maintenance.

3. Senior Officer Accounts  పూణే :

  • No.of posts: 1
  • Posted On: మార్చి 03, 2021.
  • 3 years అనుభవం ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.
  • Job description : అకౌంటు management

4. Sr.Officer/Assistant Manager  Transport  పంజాబ్:

  • Posted On: మార్చి 03, 2021.
  • గ్రాడ్యుయేషన్ పూర్తి చెయ్యాలి.
  • 8 years అనుభవం ఉండాలి.
  • Shift wise job
  • Good communication స్కిల్స్ ఉండాలి.
  • Transport కి సంబందించిన వర్క్ చెయ్యాలి.

5. ముంబాయి 

  • Account Officer
  • Assistant Manager-purchase
  • Assistant Manager- production
  • Architect
  • AGM Legal

How to apply:

  1. Go to official website
  2. Go to Careers
  3. మీకు కావాల్సిన location మీ అర్హత ఆధరంగా కావాల్సిన జాబ్ చూసికొని RESUME పంపాలి.
  4. అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

Leave a Comment