Customer Verification Intermediate Pass Jobs 2021 Apply Form

Facebook
WhatsApp
Telegram

 CUSTOMER VERIFICATION JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న Customer Verification ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Customer Verification Job

 

Nagole హైదరాబాద్

Company Name:

 

Dignity Enterprises Pvt Ltd

Qualification:

 

అభ్యర్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.పురుషులు మాత్రమే అర్హులు.

Vacancies:

 

ఇందులో మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000 నుండి రూ.15,000 జీతం ఇస్తారు.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Requirements:

 

అభ్యర్థికి Bike with valid  licence తప్పనిసరిగా ఉండాలి.

Experience required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి  హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

 

Dignity Enterprises Pvt Ltd,

Plot No.A4,

2nd floor,

Vikarampur colony,

Jharkhand main road,

Secunderabad,

Landmark: opposite Raymond’s showroom

Job Role:

  • ఎటువంటి frauds జరగకుండా Customer ఇచ్చిన అడ్రస్ correct గా ఉందో లేదో వెళ్లి verify చెయ్యాలి.

Interview Timings:

 

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల పురుషులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment