Customer Support Officer BPO Non Voice Any Graduate Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

CUSTOMER SUPPORT OFFICER JOBS

BPO-US HEALTHCARE-NON VOICE 

VIZAG

వైజాగ్ లో ఉన్న ప్రముఖ BPO కంపెనీ నుండి Non voice విభాగంలో  కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

CUSTOMER SUPPORT OFFICER JOBS

 

BPO US HEALTHCARE  NON VOICE – VIZAG

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.15,000/- నుండి రూ.30,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో సుమారు 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

  • ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు .
  • అభ్యర్థి వైజాగ్ లో ఉండాలి..

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. freshers,0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చేయడానికి అర్హులు.

Job Location:

 

వైజాగ్

Job Role:

  • US healthcare కోసం Backend process కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ గా వర్క్ చెయ్యాలి.
  • కస్టమర్స్ కి కాల్ చేయాలి.
  • కస్టమర్ కి కావాల్సిన requirements,అవసరాలు solve చేయాలి.
  • కస్టమర్ calls handle చెయ్యాలి.
  • కస్టమర్ తో మాట్లాడిన కాల్ హిస్టరీ రికార్డ్ చేసి కస్టమర్ కి response ఇవ్వాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • అభ్యర్థి Voice process చేసే విధంగా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment