Customer support Executive work from home

Facebook
WhatsApp
Telegram

CUSTOMER SUCCESS MANAGER

WORK FROM HOME

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.Leap కంపెనీ నుండి Customer Success Manager ఉద్యోగాలు విడుదలయ్యాయి..గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Customer Success Manager JOBS

కంపెనీ పేరు

LEAP

(ఈ కంపెనీ abroad కి వెళ్లి చదువుకోవాలని అనుకునే వారికి కావాల్సిన సమాచారాన్ని,సర్వీసెస్ మరియు guidance, స్టూడెంట్స్ కి కావాల్సిన అన్ని requirements provide చేస్తుంది.)

Job Role: 

Customer Success Manager

Company location:


Bangalore

Job Type;


 Full time job 


Salary:-

3.5 TO 4.5 LPA

Qualification:


ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:


ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s, అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యాలి.

Job Location:


WORK FROM HOME


మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా chat or calls తో కస్టమర్లతో కమ్యూనికేట్ అవ్వాలి.

Job Role:

  • కస్టమర్లతో chat or call ద్వారా కమ్యూనికేషన్ చెయ్యాలి.
  • కస్టమర్ inquiries కి respond అవ్వాలి.
  • కంపెనీ కి సంబంధించిన అన్ని సర్వీసెస్ గురించి అవగాహన ఉండాలి అప్పుడే కస్టమర్ కి మంచి సర్వీస్ ఇవ్వగలరు.
  • కస్టమర్ కి ప్రొడక్ట్స్ గురించి explain చేసి ఒప్పించే విధంగా మాట్లాడాలి.
  • Problem ని తొందరగా గ్రహించి solve చేసే విధంగా ఉండాలి.

Skills Required:

  • కస్టమర్ తో Good verbal and written కమ్యూనికేషన్ చేసే విధంగా ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చెయ్యాలి.
  • కంప్యూటర్ knowledge ఉండాలి.
  • కస్టమర్ తో మర్యాద పూర్వకంగా మాట్లాడాలి.
  • కస్టమర్ సపోర్ట్ విభాగంలో అనుభవం ఉండాలి.

Selection Process:


అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:


Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Apply Online

Click here

Leave a Comment