Customer support executive job application form

Facebook
WhatsApp
Telegram

CUSTOMER SUPPORT EXECUTIVE JOB FORM 

హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న Customer Support Executive ఉద్యోగాలను భర్తీ చేయుటకు కొన్ని ఉద్యోగాలను విడుదల అయింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అనుభవం, స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.



Customer Support EXECUTIVE

నిజాంపేట్ రోడ్

Qualification:

అభ్యర్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.11,600 నుండి రూ.13,000 జీతం ఇస్తారు.

Application Fees:

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

ఇంగ్లీష్,హిందీ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి

అభ్యర్థికి Good English communication skills ఉండాలి.

Experience required:

సంబంధిత విభాగంలో అభ్యర్థికి 1- 2 సంవత్సరాలు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Job Timings:

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ నిజాంపేట్ రోడ్,హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

Rytumitra,

Nijampet Road.

Job Role:

  • కస్టమర్ ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి.
  • కస్టమర్స్ కి calls చెయ్యాలి.
  • కంపెనీ products,offers,services కస్టమర్స్ కి explain చెయ్యాలి.

Interview Timings:

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

Apply online

Click here

Download Notification

N/A

Official Website

N/A

Leave a Comment