Customer Support Associate Jobs
WORK-FROM-HOME JOBS – CUSTOMER SUPPORT ASSOCIATE
హైదరబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ sales విభాగంలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS CUSTOMER SUPPORT ASSOCIATE |
Company Location: హైదరాబాద్ – పంజాగుట్ట |
Job Role: కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఇంటర్నేషనల్ sales |
Age Limit: అభ్యర్థి వయస్సు 18 and above ఉండాలి. |
Qualification: ఇంటర్మీడియట్ పూర్తిచేసిన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు. |
Experience Required: కస్టమర్ సర్వీస్ విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు. లేదా USA ఇంటర్నేషనల్ sales విభాగంలో కనీసం 6 నెలలు అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. |
Job Location: ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి. |
Job Timings: Day Shift 9:30 am to 6:30 pm (Monday to Saturday) |
Job Responsibilities:
|
Skills Required:
|
Requirements:
|
Selection Process: అభ్యర్థులను online ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. |
Application Process: ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు apply చెయ్యాలి. |
మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.
Resume Format for this job | Download & Edit |
If you are fresher Download this one | |
If you are Experienced Download this one |
Ask your Doubts | |
Apply Online |