Email chat process jobs
WORK FROM HOME JOBS
NON VOICE EMAIL CHAT PROCESS
మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ placements and Hr Consulting కంపెనీ నుండి Non voice process Email chat కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియెట్,గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.మంచి written and verbal కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళకుండా మీఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే చాలా మంచి అవకాశం.ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేని వారికి మంచి అవకాశం.ఇలాంటి opportunities చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు miss అవ్వకుండా అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS
CUSTOMER CARE EXECUTIVE NON VOICE EMAIL CHAT PROCESS |
Job Type:
Full Time Job |
Salary:
ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- వరకు జీతం ఇస్తారు. |
Qualification:
ఇంటర్మీడియట్,గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers కి చాలా మంచి అవకాశం.0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు. |
Job Location:
Work From Home
మీ ఇంటి నుండే laptop కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి.పరిస్థితులు normal అయ్యాక company location హైదరాబాద్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. |
Company Location:
Lakidikapul హైదరాబాద్. |
Job Role:
|
Job Timings:
Day shift |
Skills Required:
|
Selection Process:
అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.
Resume Format for this job | Download & Edit |
If you are fresher Download this one | |
If you are Experienced Download this one |
Ask your Doubts | |
Apply Online |