Customer and Technical Support Advisor Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

CUSTOMER SUPPORT ADVISOR AND TECHNICAL SUPPORT ADVISOR 

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసుకొవాలి అనుకునేవారికి మంచి అవకాశం. హైదరబాద్, వైజాగ్ ఇండియా లో పలు ప్రదేశాల్లో ఉన్న ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీ CONCENTRIX  నుండి కస్టమర్ సపోర్ట్ advisor మరియు టెక్నికల్ సపోర్ట్ advisor  ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియేట్ ,గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


CUSTOMER AND TECHNICAL SUPPORT ADVISOR JOBS


WORK FROM HOME

కంపెనీ పేరు

CONCENTRIX

Company location:

 

హైదరబాద్,వైజాగ్ etc

Job Role:

  1. Customer Support Advisor
  2. Technical Support Advisor

Job Type:

 

 Full time Job

Age Limit:

 

అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

Qualification:

 

ఇంటర్మీడియేట్,గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

Customer Support Advisor కి ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers,0-6 months అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.Technical support advisor కి సంబంధిత విభాగంలో 3+ సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

WORK FROM HOME

ప్రస్తుతం ఇంటి నుండి ఉద్యోగం చేసే అవకాశం ఉంది.తర్వాత మీకు నచ్చిన కంపెనీ location లో చేసుకునే సదుపాయం ఉంది.

Job Responsibilities:

 

1.Customer support advisor:

  • కస్టమర్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
  • కస్టమర్ problems solve చెయ్యాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి. 

2.Technical support advisor:

  • కస్టమర్లతో తో call,chat,email ద్వారా interact అవ్వాలి.
  • Inbound and outbound calls మాట్లాడాలి.
  • కస్టమర్ కి ఉన్న టెక్నికల్ related IT ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి
  • కస్టమర్ Laptop/Desktop కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే Solve చెయ్యాలి.
  • కస్టమర్ ఇంటర్నెట్ connectivity, modem కి సంబంధించిన issues ఉంటే troubleshoot చెయ్యాలి.
  • Network,Operating System, Server ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థులకు shiftwise ఉద్యోగం  ఉంటుంది. Rotational shifts ఉంటాయి.అన్ని shift timings లో వర్క్ చేసే విధంగా ఉండాలి.

Skills Required:

 

  • Good Communication Skills.
  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Excellent Oral and Written కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Logical problem solving skills ఉండాలి.
  • Multi task చేసే విధంగా ఉండాలి.

Selection Process:

 

Apply చేసుకున్న అభ్యర్థులకు e-mail ద్వారా exam link send చేస్తారు.exam లో qualify అయిన అభ్యర్థులను  ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు లింక్ ద్వారా online లో  అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment