Ctet Admit Card ఆగస్టు మొదటి వారంలో.Direct Admit Card Download Link,మీ యొక్క Exam Time,Exam Shift,Exam Centre ఇక్కడ చూడవచ్చు.Ctet Exam offline లో ఉంటుంది.
CTET ADMIT CARD EXAM DATE 2023 :
We Covered All These Things :
ctet admit card 2023,ctet admit card download 2023 in telugu,ctet admit card 2022,ctet exam date2023,ctetexam date 2022,ctet notification 2022,ctet notification 2023,ctet sarkari result,ctet application print,ctet application form,ctet syllabus,ctet eligibility,ctet registration,ctet online form,ctet login,ctet application form date,ctet last date 2023,ctet previous year paper,ctet solved question paper,ctet answer key,ctet news today,ctet latest news,cbsce ctet 2023,ctet official website,ctet exam in offline 2023,ctet exam august 20,
1నుండి 8 వరకు కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో Ctet Exam Paper 1,Ctet Exam Paper 2 కోసం Admit Cards Download చేసుకోవాలి.Exam Date చాలా త్వరగా వచ్చేస్తుంది కాబట్టి మీ preparation సమయాన్ని కాస్త వేగవంతం చేయండి. ఈసారి 32 లక్షల 45 వేల మందికి పరీక్షను నిర్వహించబోతుంది,
దాదాపు ఈ పరీక్షను 35 రాష్టాలు 217 పరీక్ష సెంటర్ లు 73 సిటీలలో నిర్వహించబోతుంది.CTET Exam Date August 1st Week లో రాబోతుంది గనుక ,ఇప్పటివరకు చదివిన సిలబస్ మొత్తాన్ని రివిషన్ చేసుకోవడం మంచింది.
CTET ADMIT CARD HALL / TICKET DOWNLOAD 2023 JULY-AUGUST :
Ctet Exam Hall Ticket or Ctet Admit Card JULY- AUGUST 2023 Download చేసుకోవడానికి ముందు మీరు మీ యొక్క అప్లికేషన్ చేయబడిన ctet Application Form , ctet Registraion Form లేదా ctet Application Print చేయబడిన form ని మీ వద్ద పెట్టుకోండి.
మీరు Download చేసిన ctet confirmation pdf లో చూడండి ,మీ ctet application number కనిపిస్తుంది అలాగే మీ యొక్క Date of Birth ,ctet Login Password లను ఉపయోగించి ,మీ Ctet Admit card / ctet hall tickte ను Download చేసుకోవాలి.
CTET EVENTS 2023 | CTET DATES 2023 |
---|---|
CTET NOTIFICATION DATE | 27th April 2023 |
REGISTRATION STARTS FROM | 27th April 2023 |
LAST DATE TO APPLY ONLINE | 26th May 2023 |
LAST DATE TO MAKE PAYMENT | 26th May 2023 |
MAKE CHANGES AND CORRECTIONS FROM | 29th May TO Jun 2nd |
EXAM DATE | August 20th 2023 (Sunday) |
EXAM MODE | Offline |
PRELIMINARY ANSWER KEY DATE | Pending Update |
CTET RESULTS | Pending Update |
OFFICIAL WEBSITE | ctet.nic.in |
CTET పరీక్షకు హాజరు కావడానికి Admit card / Hall Ticket చాలా ముఖ్యం.Admit card Printed Details ఇలా ఉంటాయి :
- Exam Center Code
- Hall Ticket Number / Roll Number
- Candidate Name
- Father Name
- Examination Center Name
- Candidate Adress
- Candidate Signature
- Candidate Photograph
- Offered Languages
- Category
- Person With Disability
- Date Of Exam
- Exam Timings
- Exam Shifts
అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా మరియు పరీక్ష తేదీ మరియు సమయం వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఈ హాల్ టిక్కెట్ లేదా అడ్మిట్ కార్డ్ లేకుండా,అభ్యర్థులకు ఎగ్జామ్ హాల్ లోకి అనుమతి ఉండదు. అందువల్ల పరీక్షకి హాజరుకావడానికి CTET హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి తీసుకెళ్లడం చాలా అవసరం.
CTET Admit Card Mentioned Details :
CTET హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు దానిపై పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. హల్ టికెట్ లో Check చేయవలసిన ముఖ్యమైన విషయాలు :
Candidate Name:
మీ పేరు స్పెల్లింగ్ సరిగా ఉందా లేదా అలాగే, మీ దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర గుర్తింపు పత్రాలలో పేర్కొన్న పేరుతో సరిపోతుందో లేదో చూసుకోవాలి.
Roll Number / Hall Ticket Number:
CTET పరీక్ష కోసం మీకు కేటాయించిన రోల్ నంబర్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి.అలాగే దానిని గుర్తుపెట్టుకోండి.
Exam center Google Map:
పరీక్షా కేంద్రం ఊరు,ప్రాంతం, సహా పరీక్షా కేంద్రం యొక్క పూర్తి చిరునామాను Google Map Location తో సహ ముందే తెలుసుకొని పెట్టుకోండి.
Exam Date & Exam Time:
సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి మీ CTET పరీక్ష తేదీ మరియు సమయంను ముందే గ్రహించి ,ముందు రోజే మీ పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఉండటం చాలా మంచిది.
Photograph & Signature:
మీ హాల్ టిక్కెట్‌పై మీ ఫోటోగ్రాఫ్ మరియు సంతకం స్పష్టంగా కనిపించేలా చూసుకోండి.కావాలంటే ctet admit card ని color xerox తీసుకొని పెట్టుకోవడం మంచిది.
Check Recent Updates :
CTET IMPORTANT DOCUMENTS TO CARRY INTO CTET EXAM HALL :
- Admit card
- Identity Proof (Aadhaar Card, Voter ID, PAN Card, Driving license, Ration Card with Photograph, Bank Passbook With Photograph)
- Passport Size Photograph
- Water Bottle (Transparent)
- Sugar Tablets / Fruits (if Required)
- Hand Sanitizer (50ml)
CTET హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
CTET హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేయడానికి పాటించాల్సిన విషయాలు ,CTET హాల్ టిక్కెట్‌ను ఆన్లైన్ లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- అభ్యర్థులు CTET యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను https://ctet.nic.in సందర్శించాలీ
- CTET హాల్ టికెట్ డౌన్‌లోడ్ లేదా CTETఅడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. CTET అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే మీ CTET హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- హాల్ టిక్కెట్‌ను సేవ్ చేయడానికి “డౌన్‌లోడ్” బటన్‌పై క్లిక్ చేయండి.తరువాత CTET హాల్ టికెట్ కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకోండి. ( ctet admit card color print తీసుకోవడం మంచిది)
- డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోవచ్చు.చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది గనుక హాల్ టిక్కెట్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.
CTET ADMIT CARD DOWNLOADING PROBLEMS AND SOLUTIONS
కొన్నిసార్లు అభ్యర్థులు తమ CTET హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని సాధారణ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు:👇👇
Forget Ctet Application Number:
మీరు మీ CTET అప్లికేషన్ నంబర్‌ను మరచిపోయినట్లయితే, CTET వెబ్‌సైట్‌లోని “అప్లికేషన్ నంబర్‌ను మర్చిపోయారా” అనే లింక్‌పై క్లిక్ చేసి అక్కడ వారడిగిన వివరాలను అందించడం ద్వారా మీరు తిరిగి అప్లికేషన్ నెంబర్ పొందవచ్చు.
Ctet Wrong Password or Forget Password :
మీరు పాస్వర్డ్ మరిచిపోయినట్లయితే దాన్ని రీసెట్ చేయడానికి “Forget Password”అనే ఆప్షన్ ను Clickచేయండి.
మీరు ఇచ్చిన Ctet Email Adress లేదా Ctet Mobile Number ఎంటర్ చేసి పాస్‌వర్డ్ రీసెట్ చేశాక- మరల కొత్త పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోగలరు.అయితే ఇలాంటి సమస్యలు రాకుండా, మీ అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ని ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం.
Ctet Server Issues :
Ctet Admit card Download Server సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది,ఎందుకు అంటే ఎక్కువ మంది ఒకేసారి ఆ సర్వర్ ని ఉపయోగించుటవలన Ctet hall ticket Download issues ఏర్పడతాయి.గనుక సర్వర్ సమస్యలు వచ్చినప్పుడు మీరు కొంత సమయం ఆగి ఆ తర్వాత మరలా హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించండి.
Ctet Incompleet Registrations :
కొన్ని సార్లు మీరు హల్ టికెట్ డౌన్లోడ్ చేసేటపుడు సరైన పద్ధతిలో వెల్లినప్పట్టికి,Ctet Admit card డౌన్లోడ్ చేసుకోలేకపోతే https://nic.in కి సంప్రదించండి.వారు ఇచ్చినటువంటి సూచనలను అనుసరించి మరల ప్రయత్నం చెయ్యండి ,కచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది.
Important Links :
- Ctet Duplicate Marks Sheet and Certificate Apply online – Click here
- Ctet Previous Year Question Papers – Click here
- Ctet Mock Test – Click Here
Download CTET Admit Card / Hall Ticket Here
File size
FAQ :
In Which Month CTET Exam Held?
Ctet Exam ఆగస్టు మొదటి వారంలో నిర్వహించబడుతుందని సమాచారం,మరిన్ని అప్డేట్ కోసం dukebadi.in వెబ్సైట్ ని అనుసరించండి.
Is Ctet Valid For Life Time?
అవును ,ఇంతకుముందు ctet సర్టిఫికేట్ కేవలం 7 సంవత్సరాల వరకే పరిమితమై ఉండేది ,కానీ ఇపుడు 7 సంవత్సరాల నుంచి లైఫ్ టైమ్ వాలిడ్ అయ్యేలా చేయడం జరిగినది.
Which is Better TET or CTET ?
రెండు బెట్టర్ అనే అనవచ్చు – ఏ ఉద్యోగం అయిన సరే మీకు సెక్యూరిటీ ని అలాగే మంచి జితభత్యాలను ఇస్తుంది ,కానీ మీరు సెంట్రల్ లెవెల్ లో ఒక ప్రథమిక స్థాయి టీచర్ గా కావాలి అంటే CTET రాయండి , లేదా మీస్టేట్ లెవెల్ లో ప్రాథమిక స్థాయి టీచర్ గా కావాలి అంటే TET ను రాయండి.
Is CTET a Tough Exam?
No,చాలా మంది అనుకుంటారు – టీచర్ ఎలిగిబిలిటీ ఎక్సామ్ కి సిలబస్ చాలా హార్డ్ గా ఉంటుంది అని ,కానీ అలా ఆలోచించకండి – కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి – మీరు గనుక old ctet previous year papers లను ctet previous year paper 2022 నుంచి ctet previous year paper 2008 ,అంతకన్నా ముందు year పరీక్ష ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది – వాటిని ఆధారంగా తీసుకొని చదివిన మీకు సులువుగా ctet exam లో Qualify అవుతారు.
What is a Good Score For CTET 2023?
Ctet Good Score అనేది కొన్ని సార్లు మారుతూ ఉంటుంది , అంటే ఒకప్పుడు 80 మార్కులకి qualify marks కింద పరగణిస్తే – తరువాతి కాలంలో అది 85,90 మార్కులకు మార్చడం జరిగినది.కొందరికి cast ప్రకారం ఉంటుంది Ex: SC,ST వాళ్ళకి 85 మార్కులు వస్తే సరిపోతుంది.