Cressa company లో ఉద్యోగాలు 10000 జీతం

Facebook
WhatsApp
Telegram
హైదరాబాద్ లో cressa కంపెనీ  లో జాబ్ చేయుటకు గర్ల్స్ కావాలి
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు,
అర్హత:- 10th క్లాస్                             

వయస్సు:-18 నుంచి 30 సంవత్సరాలు  ఉన్నవారు .
జాబ్ రోల్:- boutique helper
శాలరీ:- 8000-10000 శాలరీ  వేకెన్సీ:- 1
ఎం పని ఉంటుంది:-
◆ boutique కి వచ్చే కస్టమర్స్ కి కీపింగ్ మెటీరియల్ ఇన్ ప్లేస్,  హెల్పింగ్ ది కస్టమర్స్ ◆interset to డిజైన్ మేకింగ్ And picking
జాబ్ టైమింగ్స్:-9:30am to 6:30pm monday to saturday sunday Day week off

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
జాబ్ అడ్రస్:- ప్లాట్ no 87 kavuri hills, హైదరాబాద్                   
ఆఫీస్ అడ్రెస్:-  ప్లాట్ no 87 kavuri hills, హైదరాబాద్
మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు.  మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచా

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

4. కాంటాక్ట్ నెంబర్ : 7702797102

ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి,వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

Leave a Comment