Temporary Basis కింద తీసుకుంటున్నారు
👉ఎలా అప్లై చెయ్యాలి.?
1.కింద డౌన్లోడ్ ని క్లిక్ చేసి ఫారం ఓపెన్ చెయ్యండి.
2.ఆ ఫారం లో కింది నుంచి వరుసగా 4 ఫారాలు ప్రింట్ తీసుకోండి.వాటిలో మీ వివరాలు ఫీల్ చెయ్యండి.
3.చేసి వాటితో పాటు,మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ లు ఇంటర్వ్యూ రోజు తీసుకెళ్లండి.
తెలంగాణ లో ఎవరైనా అప్లై చేస్కోవచ్చు.
👉ఎవరు ఏ ప్లేస్ కి వెళ్ళాలి? ఇంటర్వ్యూ కి అనేది మీరూ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ ని క్లిక్ చేసి చూడగలరు.
ఏమైనా డౌటే ఉంటే వారి నంబర్స్ కి కాల్ చేయగలరు.
కంపెనీ పేరు:-Govt Cotton company
Interview ఉంటుంది.
Date (25-09-2020)
(10 am To 5pm).ఇదే టైం లో ఉంటుంది. లేట్ అవకండి.
◆ఉద్యోగం పేరు:-Daily Wages Staff గా ఉద్యోగాలు.
◆అర్హత:-8th, 10th
◆21 సవంత్సరాలు ఉండాలి.
పూర్తి వివరాలకు మరియు ఫోన్ నంబర్స్,ఉద్యోగాల లోకేషన్స్ కోసం కింద్ ఉన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయగలరు.