Computer Hardware Engineer Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 COMPUTER HARDWARE ENGINEER JOBS

TARNAKA , HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి కంప్యూటర్ హార్డ్ వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.కంప్యూటర్ రిపైర్ విభాగంలో స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


COMPUTER HARDWARE ENGINEER  JOBS

 

TARNAKA, HYDERABAD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.12,000/- నుండి రూ.18,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Qualification:

 

ఇంటర్మీడియట్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Tarnaka, హైదరాబాద్

Job Role:

  • Design,Develop and కంప్యూటర్ హార్డ్ వేర్ టెస్ట్ చేయాలి.
  • Manufacturing supervise చేయాలి.
  • Maintenance చూసుకోవాలి.
  • Repair చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

కంప్యూటర్ repairing వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment