Computer Data Entry Operator Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 COMPUTER DATA ENTRY OPERATOR JOBS

Hi-tech City, Gachibowli,HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ  ప్రైవేట్ కంపెనీ నుండి కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.


COMPUTER DATA ENTRY OPERATOR JOBS

 

Hi-tech City,Gachibowli,హైదరాబాద్

Company location:

 

Hi-tech city and Gachibowli

Job Type:

 

Full time Job 

No of vacancies:

 

ఇందులో మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.11,000/- జీతం ఉంటుంది.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

TANTUSH,

plot no.365,366,

Prashanthi hills colony,

Behind timber lake colony,

Raidurgh Nowkalsa,

Gachibowli,

Hyderabad.

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల  నుండి సాయంత్రం 6:30 గంటల  వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • Responsible for Data Collection.
  • డేటా enter చెయ్యాలి.
  • Records ప్రిపేర్ చెయ్యాలి.
  • Sheets maintain చెయ్యాలి.
  • మార్పులు ఉంటే updates చెయ్యాలి.
  • పేపర్ వర్క్ చెయ్యాలి.
  • Files maintain చెయ్యాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
  • 30wpm టైపింగ్ స్పీడ్ ఉండాలి.
  • MS office Excel PowerPoint  వచ్చి ఉండాలి.
  • ఇంటర్నెట్ use చేయడం తెలియాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment