COMMUNICATION SKILLS TRAINER
WORK FROM HOME JOBS
హైదరాబాద్ లోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.సంబంధిత విభాగంలో స్కిల్స్, ఆసక్తి ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 13,2021 చివరి తేదీలోగా online లో అప్లై చెయ్యాలి.
COMMUNICATION SKILLS TRAINER JOBS
WORK FROM HOME
VIGNAN VIDYALAYA EDUCATIONAL INSTITUTE HYDERABAD |
Important Dates:
|
Job Type:
Full Time Job |
Duration:
2 months Internship |
Salary:
ఎంపికైన అభ్యర్థులు నెలకి రూ.4000/- నుండి రూ.9,000/- జీతం ఇస్తారు. |
Vacancies:
ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Qualification:
Skills ఉన్న మహిళలు, పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Location:
ప్రస్తుతం Work From Home సదుపాయం కలదు. హైదరాబాద్ |
Job Role:
|
Skills Required:
Good English Communication స్కిల్స్ ఉండాలి. |
Benefits:
Certificate ఇవ్వబడును. |
Selection Process:
అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |