COLLECTOR OFFICE JOBS
విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం పలు ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకి ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ (21) పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల విభిన్న ప్రతిభావంతులు చివరితేది లోపు దరఖాస్తులు చెయ్యాలి.
విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) బ్యాక్ లాగ్ ఉద్యోగాలు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం విశాఖపట్నం | |||
ముఖ్య తేదీలు:
| |||
వయస్సు: 18 – 52 సంవత్సరాలు(as on 01-07-2021) | |||
అప్లికేషన్ ఫీజు: లేదు. | |||
పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు:21 | |||
పోస్ట్ పేరు | పోస్టుల సంఖ్య | అర్హత | |
జూనియర్ అసిస్టెంట్ | 3 | గ్రాడ్యుయేషన్, ఆఫీసు ఆటోమేషన్ నందు కంప్యూటరు సర్టిఫికేట్ పొంది ఉండాలి. | |
ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్-2) | 1 | ఇంటర్మీడియట్ పాస్ | |
మల్టీ పర్సన్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ ) | 3 | SSC | |
వర్క్ ఇన్ స్పెక్టర్ /వర్క్ షాప్ అటెండర్ /ల్యాబ్ అటెండర్ (గ్రేడ్-4) | 3 | SSC | |
షరాఫ్ | 1 | SSC | |
ఆఫీసు సబ్ ఆర్డినేట్ | 5 | 7 వ తరగతి ఉత్తీర్ణత
| |
స్వీపర్ | 1 | 5 వ తరగతి పాస్ లేదా ఫెయిల్ | |
ఫిట్టర్ హెల్పర్ /PH స్వీపర్ /PH వర్కర్ | 2 | తెలుగు చదవడం,రాయడం రావాలి. | |
గిరిజనుల కోసం ప్రత్యేకించిన పోస్టులు | |||
ఆఫీసు సబ్ ఆర్డినేట్ | 1 | 7 వ తరగతి ఉత్తీర్ణత | |
కుక్ | 1 | తెలుగు చదవడం, రాయడం రావాలి. | |
దరఖాస్తు విధానం: పూర్తి వివరాలు జిల్లా వెబ్ సైటు నందు చూసి ధరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ చివరితేది మార్చి 18,2021 లోపు నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రసు కి పంపాలి. |